Food
పాలలో పసుపు కలిపి తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
జీర్ణ సమస్యలు, గ్యాస్ సమస్యలు, అసిడిటీ వంటి సమస్యలను నివారించడానికి పసుపు పాలు తాగడం మంచిది.
పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందువల్ల పాలలో పసుపు కలిపి తాగడం వల్ల ఎముకలు, కండరాల ఆరోగ్యానికి మంచిది.
పసుపులో ఉండే కర్కుమిన్ మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది.
రాత్రి పూట ఒక గ్లాసు పసుపు పాలు తాగడం వల్ల మంచి నిద్ర పడుతుంది.
పసుపులో ఉండే కర్కుమిన్ కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. చర్మ ఆరోగ్యానికి మంచిది.
ఆరోగ్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే మీ ఆహారంలో మార్పులు చేసుకోండి.
పాము గుండె, బాతు పిండం, గబ్బిలాల కూర : ప్రపంచంలో 10 విచిత్రమైన ఆహారాలు
పెసరుపప్పు తింటే ఆరోగ్యానికి ఇంత మంచిదా..!!
ఇవి తింటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయి జాగ్రత్త
ఉదయం లేవగానే ఈ ఫుడ్ అస్సలు తినకండి