Food

పరగడుపున టమాట జ్యూస్ తాగితే ఏమౌతుంది?

Image credits: Getty

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

పరగడుపున టమాట జ్యూస్ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

 

 

Image credits: Getty

రోగనిరోధక శక్తి

విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కలిగిన టమాటా జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

Image credits: Getty

అధిక రక్తపోటు

అధిక రక్తపోటును తగ్గించడానికి పొటాషియం అధికంగా ఉన్న టమాటా జ్యూస్ మంచిది. 

Image credits: Getty

కొలెస్ట్రాల్

టమాటాలోని లైకోపీన్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 
 

Image credits: Getty

డయాబెటిస్

ఫైబర్ ఉన్న టమాటా జ్యూస్ డయాబెటిస్ ఉన్నవారు తాగవచ్చు. 

Image credits: Getty

చర్మం

టమాటా జ్యూస్ తాగడం చర్మానికి మంచిది. 

Image credits: Getty

గమనిక:

ఆరోగ్య నిపుణులు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తర్వాతే ఆహారంలో మార్పులు చేయండి.
 

Image credits: Getty

ఈ డ్రింక్స్ తాగితే లివర్ డ్యామేజ్ కావడం పక్కా

రోజూ మూడు వాల్ నట్స్ ను తింటే ఏమౌతుందో తెలుసా

లెమన్ టీ రోజూ తాగితే ఏమౌతుందో తెలుసా?

ఇవి తింటే గుండె జబ్బులు రావు