Food
ఉదయం, రాత్రి జీలకర్ర నీళ్లు తాగితే గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు రాకుండా కాపాడతాయి.
జీలకర్రలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో కొవ్వు పేరుకుపోవడాన్ని నివారిస్తాయి. జీలకర్ర నీళ్లలో కేలరీలు తక్కువ.
ఉదయం పరగడుపున జీలకర్ర నీళ్లు తాగడం వల్ల నిర్జలీకరణను నివారించవచ్చు. రాత్రి తాగితే దాహం తీరుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండటానికి ఉదయం, రాత్రి జీలకర్ర నీళ్లు తాగవచ్చు.
జీలకర్ర నీళ్లు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
కొలెస్ట్రాల్ తగ్గించడానికి, రక్తపోటును నియంత్రించడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జీలకర్ర నీళ్లు తాగవచ్చు.
యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్న జీలకర్ర నీళ్లు చర్మానికి మంచివి.
గుడ్లు, చేపలు, ఆకుకూరలను తింటే ఏమౌతుందో తెలుసా
ఇవి తింటే గుండె ఆరోగ్యంగా ఉన్నట్లే..!
విటమిన్ డి తక్కువగా ఉన్నవారు ఏం తినాలి
ఉపిరితిత్తుల ఆరోగ్యాన్ని పెంచే ఆహారాలు ఇవి