Food

ఉపిరితిత్తుల ఆరోగ్యాన్ని పెంచే ఆహారాలు ఇవి

Image credits: pexels

వాయు కాలుష్యం

రోజు రోజుకీ మన చుట్టూ వాయి కాలుష్యం పెరిగిపోతోంది. ఆ వాయు కాలుష్యం మన ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది.

 

Image credits: Getty

ఊపిరితిత్తుల ఆరోగ్యం

తీవ్ర వాయు కాలుష్యం సమయంలో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం

Image credits: Getty

ఆరోగ్యకరమైన ఆహారం

మీ ఊపిరితిత్తులను రక్షించుకోవడానికి  కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారాలు కొన్ని ఉన్నాయి.

Image credits: Getty

ఆపిల్

ఆపిల్‌లలో యాంటీఆక్సిడెంట్లు, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరిచే సమ్మేళనాలు ఉంటాయి

Image credits: Getty

పాలకూర

విటమిన్ E , ఫైబర్ అధికంగా ఉండే పాలకూర ఊపిరితిత్తులను రక్షిస్తుంది

Image credits: Getty

స్ట్రాబెర్రీ

విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లతో కూడిన స్ట్రాబెర్రీలు ఊపిరితిత్తులను రక్షిస్తాయి

Image credits: Getty

పసుపు

పసుపులోని కర్కుమిన్ ఊపిరితిత్తులను రక్షిస్తుంది

Image credits: Getty

వెల్లుల్లి

వెల్లుల్లి  యాంటీమైక్రోబయల్ సమ్మేళనాలు ఊపిరితిత్తుల వ్యాధులను నివారిస్తాయి

Image credits: Getty

అల్లం

అల్లం  యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఊపిరితిత్తుల వ్యాధులతో పోరాడుతాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి

Image credits: Getty

గ్రీన్ టీ

గ్రీన్ టీ యాంటీఆక్సిడెంట్లు ఊపిరితిత్తులను రక్షిస్తాయి

Image credits: Getty

ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన ఫుడ్స్ ఇవే

పాలకూర, తోటకూర, మెంతికూరలు తింటే ఏమౌతుందో తెలుసా

రోజూ ఒక ఉసిరి తింటే, ఈ సమస్యలన్నీ మాయం..?

రాగుల ఇడ్లీ, దోశ, చపాతీని తింటే ఏమౌతుందో తెలుసా