Food

విటమిన్ డి తక్కువగా ఉన్నవారు ఏం తినాలి

విటమిన్ డి లోపాన్ని పరిష్కరించడానికి ఆహారంలో చేర్చుకోవాల్సిన పదార్థాలు

Image credits: Getty

పుట్టగొడుగులు

పుట్టగొడుగుల కూర టేస్టీగా ఉంటుంది. అయితే ఇది విటమిన్ డి లోపాన్ని పోగొట్టడానికి బాగా సహాయపడుతుంది. దీనిలో ఈ విటమిన్ పుష్కలంగా ఉంటుంది.

Image credits: Getty

గుడ్డు పచ్చసొన

చాలా మంది గుడ్డు తెల్లసొనను తినేసి పచ్చ సొనను పక్కన పెట్టేస్తుంటారు. ఎందుకంటే ఇది శరీరంలో కొవ్వును పెంచుతుందని. కానీ గుడ్డు పచ్చసొనలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.

Image credits: Getty

ఆరెంజ్ జ్యూస్

ఆరెంజ్ జ్యూస్ లో కేవలం విటమిన్ సి మాత్రమే పుష్కలంగా ఉంటుందని చాలా మంది అనుకుంటుంటారు. కానీ ఈ జ్యూస్ కూడా విటమిన్ డి కి మంచి వనరు. 

Image credits: Getty

సాల్మన్ చేప

చేపలను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. అయితే శరీరంలో విటమిన్ డి లోపాన్ని పోగొట్టుకోవడానికి సాల్మన్ చేప కూడా సహాయపడుతుంది. దీనిలో విటమిన్ డి మెండుగా ఉంటుంది.

Image credits: Getty

పాల ఉత్పత్తులు

పాల ఉత్పత్తులైన పాలు, వెన్న, పెరుగు, జున్నులో కూడా విటమిన్ డి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని తిన్నా మీ శరీరానికి అవసరమైన విటమిన్ డి పుష్కలంగా అందుతుంది. 

Image credits: Getty

పొద్దుతిరుగుడు గింజలు

 పొద్దుతిరుగుడు గింజల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. దీనిలో విటమిన్ డి కూడా పుష్కలంగా ఉంటుంది. వీటిని రోజూ కొన్ని తిన్నా మీ శరీరానికి అవసరమైన విటమిన్ డి అందుతుంది. 

Image credits: Getty

నెయ్యి

నెయ్యి మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిలో ఎన్నో రకాల పోషకాలతో పాటుగా విటమిన్ డి కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. 

Image credits: Getty
Find Next One