Food

రోజూ దనియాల వాటర్ తాగితే ఏమౌతుందో తెలుసా?

Image credits: Getty

మలబద్ధకం

ఫైబర్ అధికంగా ఉండే  దనియాల నీళ్లు ఉదయం ఖాళీ కడుపుతో తాగితే జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం దూరమవుతుంది.  
 

Image credits: Getty

రోగనిరోధక శక్తి

దనియాల్లో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 

Image credits: Getty

నిర్జలీకరణం

దనియాల నీళ్లు తాగడం వల్ల శరీరం నిర్జలీకరణం బారిన పడకుండా ఉంటుంది. 

Image credits: Getty

రక్తంలో చక్కెర

దనియాల నీళ్లు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. 

Image credits: Getty

బరువు తగ్గడానికి

దనియాల నీళ్లలో కొద్దిగా జీలకర్ర కలిపి తాగితే బరువు తగ్గుతారు.  

Image credits: Getty

చర్మ ఆరోగ్యం

చర్మానికి మెంతు నీళ్లు చాలా మంచివి. 

Image credits: Getty

జాగ్రత్త:

వైద్యుడిని సంప్రదించకుండా ఆహారంలో మార్పులు చేయకండి.

Image credits: Getty

పాల మీద మీగడ ఎక్కువ రావాలంటే ఏం చేయాలి?

నకిలీ వెల్లుల్లి గుర్తించేదెలా..?

ఈ ఫుడ్ ను ఎక్కువగా ఉడికించి తింటే క్యాన్సర్ వస్తుంది తెలుసా?

యవ్వనాన్ని పెంచే బ్రేక్ ఫాస్ట్ లు ఇవి