Food

చక్కెర లేకుండా కాఫీ తాగితే ఇన్నా లాభాలున్నాయా

Image credits: Getty

డయాబెటిస్

ఒక పరిశోొధన ప్రకారం.. చక్కెర మొత్తమే లేని కాఫీని తాగిన ఆడవారికి టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం తగ్గిందని తేలింది. 

Image credits: Pinterest

గుండె జబ్బులు

చక్కెర ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అందుకని మీరు కాఫీలో చక్కెర వేసుకోకుండా తాగితే మీకు గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 

Image credits: Getty

జ్ఞాపకశక్తి

కాఫీలో చక్కెర వేసుకోకుండా తాగితే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 
 

Image credits: Getty

వెయిట్ లాస్

చక్కెర శరీర బరువును బాగా పెంచుతుంది. ఒకవేళ మీరు కాఫీలో చక్కెర వేసుకోకుండా తాగితే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారని పరిశోధకులు చెబుతున్నారు.

Image credits: Getty

కాలేయ వ్యాధులు

షుగర్ లేని కాఫీని రోజూ తాగితే మీకు వివిధ రకాల కాలేయ వ్యాధులొచ్చే ప్రమాదం చాలా మటుకు తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. 

Image credits: Getty
Find Next One