వేసవిలో జీర్ణ సమస్యతో బాధపడుతుంటే మజ్జిగలో కాస్త నల్ల ఉప్పు కలిపి తాగండి. సమస్య త్వరగా తగ్గుతుంది.
వేసవిలో యాసిడిటీ సమస్య ఎదురవుతుంటే, మజ్జిగలో ఒక చెంచా నల్ల ఉప్పు కలిపి తాగండి.
వేసవిలో కారం ఎక్కువైన ఆహారం తింటే గ్యాస్ సమస్య వస్తుంది. దీన్ని తగ్గించుకోవడానికి మజ్జిగలో అర చెంచా నల్ల ఉప్పు కలిపి తాగండి.
మీకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండి, పెంచుకోవాలనుకుంటే, మజ్జిగలో అర చెంచా నల్ల ఉప్పు కలిపి తాగండి.
వేసవిలో ఎండల వల్ల చర్మం దెబ్బతింటుంది. కాబట్టి మజ్జిగలో అర చెంచా నల్ల ఉప్పు కలిపి తాగితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
వేసవిలో జుట్టు రాలే సమస్యతో బాధపడుతుంటే మజ్జిగలో అర చెంచా నల్ల ఉప్పు కలిపి తాగండి. జుట్టు రాలడం తగ్గుతుంది.
వేసవిలో శరీరానికి నీరసాన్నివ్వడానికి మజ్జిగలో అర చెంచా నల్ల ఉప్పు కలిపి తాగండి. శరీరానికి చాలా మంచిది.
ఏ పండు తిన్న తర్వాత మంచినీళ్లు తాగకూడదో తెలుసా?
హై బీపీని కంట్రోల్ చేసే ఫుడ్స్ ఇవి
Cucumber: సమ్మర్‌లో దోసకాయ తింటున్నారా? వీటితో మాత్రం కలిపి తినొద్దు
తులసి ఆకులు ఆరోగ్యానికి మంచివి కాదా.?