Food
అవిసె గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఒమేగా-3, ఒమేగా-6, థయామిన్, కాపర్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటివి ఉంటాయి.
అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి.
అవిసె గింజల్లో 95% ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మంచిది.
అవిసె గింజలు బరువు తగ్గడానికి సహాయపడతాయి.
అవిసె గింజల్లోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
అవిసె గింజల్లో ఒమేగా-3, విటమిన్ E ఉంటాయి. ఇవి జుట్టుకు మంచివి.
గుమ్మడి గింజలు రోజూ తింటే ఏమౌతుంది?
ఇవి తింటే రాత్రిపూట బాగా నిద్రపడుతుంది
ఏం తింటే జబ్బులకు దూరంగా ఉంటారో తెలుసా
స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే ఫుడ్స్ ఇవి