తాటి ముంజెలతో ఈ కూల్ రెసిపీలు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి
Telugu

తాటి ముంజెలతో ఈ కూల్ రెసిపీలు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి

తాటి ముంజెల ఫ్రూట్ సలాడ్
Telugu

తాటి ముంజెల ఫ్రూట్ సలాడ్

  • ముక్కలు చేసిన తాటి ముంజెలు, పుచ్చకాయ, ఖర్బూజా, బొప్పాయి, దానిమ్మ కలపాలి.
  • తర్వాత నిమ్మరసం, పుదీనా చల్లుకోవాలి.
  • ఆరోగ్యకరమైన, చల్లని సలాడ్ రెడీ.
తాటి ముంజెల ఖీర్
Telugu

తాటి ముంజెల ఖీర్

  • పాలు, నెయ్యి, బియ్యం ఉడికించాలి.
  • చివర్లో తాటి ముంజెలు వేసి చల్లార్చి తినాలి.
  • రుచి, చలువ కలగలిసిన ఖీర్ రెడీ.
తాటి ముంజెల లెమొనేడ్
Telugu

తాటి ముంజెల లెమొనేడ్

  • నిమ్మరసంలో తాటి ముంజెల ముక్కలు వేయాలి.
  • తర్వాత నల్ల ఉప్పు, పుదీనా, ఐస్ వేసి తాగాలి.
  • చలువ చేసే పానీయం ఇది.
Telugu

తాటి ముంజెల ఐస్ క్రీం

  • తాటి ముంజెల గుజ్జు, నిమ్మరసం, కొబ్బరి నీళ్ళు కలపాలి.
  • తర్వాత మౌల్డ్ లో పోసి ఫ్రిజ్ లో ఉంచాలి.
  • గడ్డకట్టిన తర్వాత ఐస్ క్రీంలా తినొచ్చు.
Telugu

తాటి ముంజెల స్మూతీ

  • తాటి ముంజెలు, అరటిపండు, పెరుగు కలిపి బ్లెండ్ చేయాలి.
  • తర్వాత తేనె, పుదీనా వేసుకోవాలి.
  • ఎనర్జీ ఇచ్చే స్మూతీ ఇది.
Telugu

తాటి ముంజెల ఫలుదా

  • ఉడికించిన సేమ్యా, సబ్జా గింజలు, పాలలో తాటి ముంజెలు వేయాలి.
  • తర్వాత రోజ్ సిరప్, ఐస్ క్రీం వేసుకోవాలి.
  • చల్లని ఫలుదా రెడీ.
Telugu

తాటి ముంజెల కొబ్బరిపాల డ్రింక్

  • తాటి ముంజెలు ముక్కలు చేయాలి.
  • తర్వాత కొబ్బరిపాలు, తేనె, యాలకులు కలపాలి.
  • ఐస్ వేసి తాగితే చాలా బాగుంటుంది.

మజ్జిగలో ఏది కలిపి తాగాలో తెలుసా?

ఏ పండు తిన్న తర్వాత మంచినీళ్లు తాగకూడదో తెలుసా?

హై బీపీని కంట్రోల్ చేసే ఫుడ్స్ ఇవి

Cucumber: సమ్మర్‌లో దోసకాయ తింటున్నారా? వీటితో మాత్రం కలిపి తినొద్దు