Food
దక్షిణ భారతదేశంలోని 8 ప్రసిద్ధ బిర్యానీలను ఇప్పుడు చూద్దాం.
చిట్టి ముత్యాల బియ్యంతో తయారు చేయబడిన ఈ బిర్యానీ ప్రత్యేకమైన సుగంధ ద్రవ్యాలు నెయ్యి మిశ్రమానికి ప్రసిద్ధి చెందింది.
సువాసన భరితమైన కైమా బియ్యంతో ఈ బిర్యానీ తయారు చేస్తారు.
చిన్న-ధాన్యం బియ్యంతో తయారు చేస్తారు. ఇది తేలికగా ఉంటుంది. దీన్ని రైతాతో వడ్డిస్తారు.
బాస్మతి బియ్యం, కుంకుమపువ్వులను కలిపి తయారు చేయడం ఈ బిర్యానీ ప్రత్యేకత. ఇక చికెన్, మటన్ సరేసరి.
ఇది మన ఆంధ్రప్రదేశ్ లోని అరకులో చాలా పేమస్. వెదురు బొంగులో చికెన్, బియ్యం, మసాలా దినుసులు వేసి ఈ బిర్యానీని తయారు చేస్తారు.
చిన్న-ధాన్యం సీరాగ సాంబా బియ్యంతో తయారుచేసిన ఈ బిర్యానీ పెరుగు, నిమ్మకాయల వాడకం వల్ల ప్రత్యేక రుచిని కలిగి ఉంటుంది.
సుగంధ ద్రవ్యాలు, ఉల్లిపాయలు, టమోటాలు కలిపి బియ్యం పొరలుగా చేసిన కోస్టల్ బిర్యానీ ఇది.