Food

మధ్యాహ్నం ఇవి తిన్నారంటే బెల్లీ ఫ్యాట్ తగ్గడం పక్కా

Image credits: Getty

చపాతీ

అవును మధ్యాహ్నం అన్నానికి బదులుగా మీరు చపాతీ తినడం అలవాటు చేసుకుంటే కొవ్వు కరిగిపోతుంది. మీరు ఆరోగ్యంగా బరువూ తగ్గుతారు. 

Image credits: Getty

గుడ్డు

ఒకవేళ మీరు అన్నం తినకుండా ఉండలేరు అంటే మాత్రం మధ్యాహ్నం పూట అన్న తక్కువ తిని ఒక ఉడకబెట్టిన గుడ్డును తినండి. గుడ్డు మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. శక్తివంతంగా ఉంచుతుంది.

Image credits: Getty

ఆపిల్

బరువు తగ్గాలనుకుంటే మీరు మధ్యాహ్నం ఆపిల్ పండును తినండి. దీనిలో ఉండే పీచు, వాటర్ కంటెంట్ మీ కడుపును తొందరగా నింపుతాయి. దీంతో మీరు హెవీగా తినలేరు.

Image credits: Getty

క్యారెట్

బరువు తగ్గాలనుకుంటే మీరు క్యారెట్ ను మధ్యాహ్నం వేళ తినొచ్చు. చపాతీతో పాటుగా క్యారెట్ ను తింటే మీరు బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

Image credits: Getty

బీట్రూట్

బీట్ రూట్ బరువును తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీనిలో ఉండే విటమిన్లు, ఫైబర్ మీ కడుపును తొందరగా నింపుతాయి. దీనిలో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. 

Image credits: Getty

ఓట్స్

ఓట్స్ ను మీరు ఉదయాన్నే కాకుండా.. మధ్యాహ్నం కూడా తినొచ్చు. దీనిలో ఫైబర్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. దీన్ని తింటే మీరు పక్కాగా బరువు తగ్గుతారు. 

Image credits: Getty

పెరుగు

కాలాలతో సంబంధం లేకుండా మీరు పెరుగును మధ్యాహ్నం వేళ ఎంచక్కా తినొచ్చు. ఇది బరువును తగ్గించంలో చాలా ఎఫెక్లీవ్ గా పనిచేస్తుంది. పెరుగు ఒంట్లో పేరుకుపోయిన  కొవ్వును కరిగిస్తుంది. 

Image credits: Getty
Find Next One