Food

తేనెను ఇలా మాత్రం తినకూడదు

Image credits: Getty

చక్కెర

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. తేనెను చక్కెరతో కలిపి అస్సలు తినకూడదు. ఒకవేళ తింటే మీ జీర్ణక్రియ దెబ్బతింటుంది. 

Image credits: Getty

వేడి వేడి పాలు

పాలలో తేనెను వేసుకుని తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ తేనెను వేడి వేడి పాలలో కలిపి తాగితే లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

Image credits: Freepik

సోయా ఉత్పత్తులు

తేనెను సోయా ఉత్పత్తులతో కూడా తీసుకోొకూడదు. ఎందుకంటే దీనివల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. 

Image credits: Getty

వేడినీరు

తేనెను వేడి నీళ్లలో కలుపుకుని కూడా తాగకూడదు. ఎందుకంటే ఇది విషపూరితమై జీర్ణ సమస్యలు వస్కుతాయి. అందుకే మరీ ఎక్కువ వేడిగా ఉన్న పాలలో తేనెను కలిపి తాగకండి. 

Image credits: Freepik

నెయ్యి

తేనెను నెయ్యితో కూడా కలిపి తినకూడదు. ఎందుకంటే ఇవి విషమయ్యి కడుపు నొప్పి, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. .

Image credits: Getty

పులిసిన ఆహారాలు

తేనెను పులిసిన ఆహారాలతో కూడా తినకూడదు. దీనివల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. 

Image credits: social media

మాంసాహారం

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మాంసం తిన్న తర్వాత తేనెను కూడా తినకూడదు. దీనివల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. దీంతో అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.

Image credits: Social Media

వీటిని తిన్నా.. పక్కాగా బరువు తగ్గుతారు

షుగర్‌ పేషెంట్స్‌ మటన్‌ తినొచ్చా.? తింటే ఏమవుతుంది..

పిస్తాపప్పులు తింటే షుగర్ కంట్రోల్ లో ఉంటుందా?

రోజుకు రెండు ఖర్జూరాలు తిన్నారంటే ఏం జరుగుతుందో తెలుసా?