Food

పిస్తాపప్పులు తింటే షుగర్ కంట్రోల్ లో ఉంటుందా?

Image credits: Getty

షుగర్ తగ్గిస్తుందా?

రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి పిస్తా మంచిది. షుగర్ ఉన్నవాళ్ళు పిస్తాను తినొచ్చు. పిస్తాకి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. ఫైబర్ కూడా బాగా ఉంటుంది.

Image credits: Getty

జీర్ణక్రియ

పిస్తాలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Image credits: Getty

గుండె ఆరోగ్యం

ఆరోగ్యకరమైన కొవ్వులున్న పిస్తా కొలెస్ట్రాల్, బిపి తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Image credits: Getty

బరువు తగ్గడానికి

ఫైబర్ ఎక్కువగా ఉండే పిస్తా తింటే ఆకలి తగ్గుతుంది, బరువు తగ్గుతారు.

Image credits: Getty

రోగనిరోధక శక్తి

యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Image credits: Getty

శక్తి

ప్రోటీన్ల గని అయిన పిస్తా శరీరానికి కావలసిన శక్తినిస్తుంది.

Image credits: Getty

చర్మం

యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ ఉన్న పిస్తా చర్మానికి మంచిది.

Image credits: Getty

రోజుకు రెండు ఖర్జూరాలు తిన్నారంటే ఏం జరుగుతుందో తెలుసా?

జ్వరం వచ్చినప్పుడు చికెన్‌ తినొచ్చా.. తింటే ఏమవుతుంది.?

చలికాలంలో నల్ల నువ్వుల లడ్డు ఒక్కటి తిన్నా చాలు

రోజూ ఒక గుడ్డును ఖచ్చితంగా తినాలా?