Food

వీటిని తిన్నా.. పక్కాగా బరువు తగ్గుతారు

Image credits: Getty

ప్రోటీన్ ఫుడ్స్

ప్రోటీన్లు పుష్కలంగా ఉన్న ఆహారాలను తింటూ కూడా మీరు ఈజీగా బరువు తగ్గొచ్చు. ఎలా అంటే ఇవి మీ ఆకలిని తగ్గించి మీరు హెవీగా తినకుండా చేసి వెయిట్ లాస్ అయ్యేలా చేస్తాయి. 

Image credits: Getty

ప్రోటీన్ ఫుడ్స్

మరి బరువు తగ్గాలనుకునేవారు ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Image credits: our own

బాదం

బాదం పప్పులను తింటే కూడా మీరు చాలా సులువుగా బరువు తగ్గుతారు. వంద గ్రాముల బాదం పప్పుల్లో 21 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది మీ ఆకలిని చాలా వరకు తగ్గిస్తుంది. 

Image credits: Getty

పీనట్ బట్టర్

పీనట్ బటర్ కూడా మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 100 గ్రా. పీనట్ బట్టర్‌లో 25 గ్రా. ప్రోటీన్  కంటెంట్ ఉంటుంది. దీన్ని బ్రెడ్ లేదా స్మూతీలో కలుపుకుని తినొచ్చు.

Image credits: Pinterest

చియా సీడ్స్

బరువు తగ్గడానికి కూడా చియా సీడ్స్ బాగా ఉపయోగపడతాయి. వీటిలో ప్రోటీన్లు, ఫైబర్ మెండుగా ఉంటాయి. ఇవి మీరు హెల్తీగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. 

Image credits: Getty

చీజ్

చీజ్ లో కూడా ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తిన్నామీరు హెల్తీగా బరువు తగ్గుతారు. 

Image credits: Getty

గుడ్డు

గుడ్డు పోషకాలకు మంచి వనరు. రోజూ ఉదయాన్నే ఒక ఉడకబెట్టిన గుడ్డును తింటే మీరు హెల్తీగా, ఎనర్జిటిక్ గా ఉంటారు. బరువు కూడా తగ్గుతారు. 

Image credits: Getty

ఓట్స్

బరువు తగ్గడానికి ఓట్స్ బెస్ట్ ఆప్షన్. దీనిలో ప్రోటీన్లతో పాటుగా ఫైబర్‌ కూడా మెండుగా ఉంటుంది. వీటిని ఏ విధంగా తిన్నా మీరు ఖచ్చితంగా బరువు తగ్గుతారు. 

Image credits: Getty

షుగర్‌ పేషెంట్స్‌ మటన్‌ తినొచ్చా.? తింటే ఏమవుతుంది..

పిస్తాపప్పులు తింటే షుగర్ కంట్రోల్ లో ఉంటుందా?

రోజుకు రెండు ఖర్జూరాలు తిన్నారంటే ఏం జరుగుతుందో తెలుసా?

జ్వరం వచ్చినప్పుడు చికెన్‌ తినొచ్చా.. తింటే ఏమవుతుంది.?