Telugu

Cooking Oil: వంటకు బెస్ట్ నూనె ఇదే

Telugu

వేరు శెనగ నూనె ( పల్లీ నూనె)

వేరు శెనగ నూనె చాలా రుచిగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఈ నూనెను పచ్చళ్లు, వేపుళ్లకు వాడటం మంచిది. 

Image credits: Getty
Telugu

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె జీర్ణక్రియకు మేలు చేస్తుంది. రకరకాల వంటకాలకు రుచిని అందించడంలో కొబ్బరి నూనె ది బెస్ట్.

Image credits: Getty
Telugu

ఆలివ్ ఆయిల్

ఇందులో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఆలివ్ ఆయిల్ వాడటం గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.

Image credits: Getty
Telugu

రైస్ బ్రాన్ ఆయిల్

రైస్ బ్రాన్ ఆయిల్ వాడటం చాలా సులభం. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

పొద్దుతిరుగుడు నూనె

ఇందులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. వేపుళ్లు, కేకుల తయారీకి పొద్దుతిరుగుడు నూనెను ఎక్కువగా వాడతారు.

Image credits: Getty
Telugu

ఆవ నూనె

ఆవ నూనెలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. దీని వాసన వంటలకు అదనపు రుచిని ఇస్తుంది.

Image credits: Getty
Telugu

నెయ్యి

వంటలకు మంచి రుచి కోసం నెయ్యిని కలుపుతారు. ఇందులో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

Image credits: Getty

Banana: పరగడుపున అరటిపండు తింటే ఏమౌతుంది?

Raisins: రోజూ ఎండుద్రాక్ష తింటున్నారా? ఈ లాభాలు తెలిస్తే అస్సలు వదలరు!

Bread Toast: ఇంట్లో బ్రెడ్ ఉందా? 5 నిమిషాల్లో అదిరిపోయే స్నాక్ రెడీ!

Buttermilk: మధ్యాహ్న భోజనం తర్వాత మజ్జిగ తాగితే ఏమౌతుంది?