Telugu

చేపల కూరను ఇలా మాత్రం తినకండి

Telugu

పాల ఉత్పత్తులు

చేపల కూరను తినేటప్పుడు పాలు, ఉత్పత్తులను అస్సలు తీసుకోకూడదు. వీటిని కలిపి కూడా తినకూడదు. ఎందుకంటే వీటివల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. 

Image credits: Getty
Telugu

నిమ్మకాయ

చేపల కూరలో నిమ్మరసాన్ని కలిపి అస్సలు తినకూడదు. ఇలా తింటే అది విషంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. 

Image credits: Getty
Telugu

సోడా

చేపల కూర తింటూ సోడా తాగకూడదు. ఎందుకంటే వీటిలోని చక్కెర చేపల్లోని పోషకాల శోషణను అడ్డుకుంటుంది. దీంతో మీకు అజీర్ణం, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. 

Image credits: Getty
Telugu

ఆకుకూరలు

చేపకూర తింటూ మీరు ఆకు కూరలను తినే ప్రయత్నం చేయండి. ఇలా తిన్నారంటే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. 

Image credits: Getty
Telugu

స్వీట్లు

చేపలకూర తింటే స్వీట్లను అస్సలు తినకూడదు. ఇలా తింటే బ్లడ్ షుగర్ పెరుగుతుంది. అలాగే మీరు బరువు కూడా పెరుగుతారు. 

Image credits: Our own
Telugu

పీచు పదార్థాలు

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. చేపలు తింటే పీచు పదార్థాలను తినకూడదు. ఇలా తింటే అజీర్ణం, కడుపు ఉబ్బరం, తిన్నది అరగకపోవడం వంటి సమస్యలు వస్తాయి. 

Image credits: social media
Telugu

మద్యం

చేపలు తింటూ మందును కూడా తాగకూడదు. దీనివల్ల మీ కాలెయంపై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 

Image credits: Getty
Telugu

ఫాస్ట్ ఫుడ్

చేపలను, ఫాస్ట్ ఫుడ్ ను కలిపి తినడం మంచిది కాదు. దీనివల్ల గుండె జబ్బులు, ఒంట్లో కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే మీ జీర్ణక్రియ దెబ్బతింటుంది. 

Image credits: Getty

ఇవి తింటే ఫుల్ ఎనర్జీ వస్తుంది.. అలసట అనేదే ఉండదు

ఈ ఫుడ్స్ బంగారం కంటే కాస్ట్లీ గురూ.. ఎప్పుడైనా రుచి చూసారా

నెల రోజులు మెంతుల నీళ్లు తాగితే జరిగేే మ్యాజిక్ ఇదే

నల్ల ద్రాక్ష రోజూ ఎందుకు తినాలి?