పాల కంటే ఎక్కువ పవర్.. వీటిని తింటే ఎక్కువ కాల్షియం అందుతుందట..
కాల్షియం అధికంగా ఉన్న ఆహారాలు ఇవే..
food-life May 05 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
బాదం
ఒక కప్పు బాదంలో 385 గ్రాముల కాల్షియం ఉంటుంది. ఇది ఒక రోజుకు శరీరానికి అవసరమైన కాల్షియంలో మూడో వంతు ఇందులో లభిస్తోంది.
Image credits: Freepik
Telugu
అంజీర
అంజీరలో కూడా ఎక్కువ శాతం కాల్షియం ఉంటుంది. కాబట్టి వీటిని కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు.
Image credits: Getty
Telugu
కమలాపండు
కమలాపండులో విటమిన్ సి తో పాటు కాల్షియం కూడా ఉంటుంది. ఎముకలకు బలాన్ని చేకుర్చడమే కాదు. చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచింది.
Image credits: Getty
Telugu
ఆకుకూరలు
పాలకూర, బ్రోకలీ వంటి ఆకుకూరల్లో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. .
Image credits: Getty
Telugu
చేపలు
సాల్మన్ చేపల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. విటమిన్ డి, ఒమేగా 3 కూడా అధికంగా ఉంటాయి,
Image credits: Getty
Telugu
పెరుగు
ప్రోటీన్ కి మంచిది పెరుగు. తక్కువ కొవ్వు ఉన్న పెరుగులో కాల్షియం ఎక్కువ గా ఉంటాయి.
Image credits: Getty
Telugu
సోయా పాలు
సోయా పాలలో కాల్షియంతో పాటు కాల్షియం శోషణకు సహాయపడే విటమిన్ డి, ప్రోటీన్ కూడా ఉంటాయి.
Image credits: Getty
Telugu
చీజ్
చీజ్ లో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది.
Image credits: chat GPT
Telugu
చియా గింజలు
చియా గింజల్లో ఫైబర్, ఒమేగా 3 తో పాటు కాల్షియం కూడా ఉంటుంది.
Image credits: Freepik
Telugu
నువ్వులు
నువ్వులు తినడం వల్ల కూడా కాల్షియం లభిస్తుంది. అలాగే.. నువ్వుల్లో ప్రోటీన్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, ఐరన్, జింక్స్ వంటి పోషకాలు కూడా ఉన్నాయి