ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా సైన్యం ఏ దేశంలో ఉందో తెలుసా?
feature Jun 06 2026
Author: Arun Kumar P Image Credits:Unsplash
Telugu
మహిళలు
ఈ రోజుల్లో మహిళలు ప్రతీ రంగంలో తమ సత్తా చాటుతున్నారు. దీనికి సైన్యం కూడా మినహాయింపు కాదు. , దేశాన్ని రక్షించడానికి సరిహద్దుల్లోనూ పురుషులతో భుజం భుజం కలిపి నిలబడుతున్నారు.
Image credits: Unsplash
Telugu
సైన్యంలో మహిళలు
సైనిక దళాల్లో మహిళల సంఖ్యను పెంచేందుకు చాలా దేశాలు ప్రశంసనీయమైన చర్యలు తీసుకుంటున్నాయి.
Image credits: Unsplash
Telugu
ఏ దేశంలో అతిపెద్ద మహిళా సైన్యం ఉంది?
ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా సైన్యం ఏ దేశానికి ఉంది? ఆ వివరాలతో పాటు, ప్రపంచంలోని టాప్ 5 మహిళా సైన్యాలున్న దేశాల గురించి తెలుసుకుందాం.
Image credits: Unsplash
Telugu
నెం.1 ఉత్తర కొరియా
ఉత్తర కొరియా సైన్యంలో మహిళల సంఖ్య చాలా ఎక్కువ. ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా సైన్యం ఈ దేశంలోనే ఉంది. ఓ రిపోర్ట్ ప్రకారం ఉత్తర కొరియా సైన్యంలో మహిళా సైనికుల నిష్పత్తి 40 శాతంగా ఉంది.
Image credits: Unsplash
Telugu
ఇజ్రాయెల్‌లో తప్పనిసరి
ఈ జాబితాలో ఇజ్రాయెల్ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ మహిళలు సైన్యంలో చేరడం తప్పనిసరి. ఇజ్రాయెల్ సైన్యంలో మహిళా సైనికుల నిష్పత్తి 38 శాతం.
Image credits: Unsplash
Telugu
దక్షిణాఫ్రికా
ఈ జాబితాలో దక్షిణాఫ్రికా తర్వాతి స్థానంలో ఉంది. ఇక్కడి సైన్యంలో మహిళా సైనికుల నిష్పత్తి 24 శాతంగా ఉంది.
Image credits: Unsplash
Telugu
హంగేరి
హంగేరి నాలుగో స్థానంలో నిలిచింది. ఇక్కడి సైన్యంలో మహిళల వాటా 20 శాతంగా ఉంది.
Image credits: Unsplash
Telugu
5వ స్థానంలో మోల్డోవా
ఈ జాబితాలో తర్వాతి స్థానం మోల్డోవాది. ఇక్కడ కూడా సైన్యంలో మహిళల సంఖ్య దాదాపు 20 శాతంగా ఉంది.