Telugu

రోజుకు మూడుసార్లు రంగులు మార్చే శివలింగం.. ఎక్కడుందో తెలుసా..?

Telugu

రంగులుమార్చే శివలింగం

రాజస్థాన్ లోని అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం ఒక రహస్యమయ ప్రదేశం. ఇక్కడి శివలింగం ప్రతిరోజూ మూడుసార్లు తన రంగును మార్చుకుంటుంది.

Image credits: pinterest
Telugu

ఎంత అద్భుతం..!

శివలింగం రంగులు మారే అద్భుతమైన దృశ్యం స్థానికులనే కాదు, దేశవ్యాప్తంగా వేలాది మంది పర్యాటకులను, భక్తులను ఆకర్షిస్తోంది.

Image credits: Pinterest
Telugu

మూడుపూటలు... మూడు రంగులు

ఉదయం శివలింగం ఎరుపు రంగులో, మధ్యాహ్నం కాషాయ రంగులో, సూర్యాస్తమయం తర్వాత సాయంత్రం ముదురు రంగులోకి మారుతుంది.

Image credits: Facebook
Telugu

ఇదేం రహస్యమో..!

ఈ మార్పు ఎలాంటి రంగులు లేదా రసాయనాలు పూయకుండానే జరుగుతుంది. ఈ రహస్యమైన దృశ్యాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి రోజూ చాలా మంది ఆలయానికి వస్తుంటారు.

Image credits: Freepik
Telugu

సైన్స్ కు అంతుచిక్కని అద్భుతం..

అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలోని శివలింగం రంగులు మార్చడం వెనుక సరైన శాస్త్రీయ వివరణ లేదు. చాలాసార్లు పరిశోధకులు దీని వెనుక కారణాన్ని అంచనా వేశారు.

Image credits: wallpapers.com
Telugu

ఈ ఆలయం చాలా స్పెషల్..

అచలేశ్వర్ మహాదేవ్ ఆలయ చరిత్ర, వారసత్వం, శివలింగం రంగులు మార్చడం వంటివి ఈ ఆలయాన్ని మిగతా వాటికంటే భిన్నంగా, ప్రత్యేకంగా నిలుపుతున్నాయి.

Image credits: our own

AC Bill : మే నెలలో ఏసీ బిల్లు తక్కువ రావాలా? ఈ సింపుల్ ట్రిక్ ఫాలోకండి

ఆసియాలోనే మొట్టమొదటి మెడికల్ కాలేజ్ ఇండియాదే.. ఎక్కడుందో తెలుసా..?

పాకిస్తాన్‌లో iPhone 17 ధర ఎంతో తెలుసా...?

Kedarnath Trip : కేవలం రూ.5000 బడ్జెట్‌లో కేదార్‌నాథ్ యాత్ర...