షుగర్ ఉత్పత్తి, వాడకంలో వరల్డ్ నెంబర్ 1 ఎవరో తెలుసా..?
feature May 25 2026
Author: Arun Kumar P Image Credits:Meta Ai
Telugu
షుగర్ బౌల్ ఆఫ్ వరల్డ్ గా గుర్తింపుపొందిన దేశమేది..?
క్యూబా (Cuba) దేశాన్ని 'ప్రపంచ పంచదార గిన్నె (Sugar Bowl of World)' అని పిలుస్తారు. ఇక్కడ చెరకు ప్రధాన పంట. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇదే వెన్నెముక.
Image credits: Meta Ai
Telugu
ఆ పేరు ఎందుకొచ్చింది?
క్యూబాలోని వాతావరణం చెరకు సాగుకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఒకప్పుడు ప్రపంచం మొత్తానికి అత్యధికంగా పంచదారను సరఫరా చేసిన దేశం క్యూబానే. అందుకే షుగర్ బౌల్ ఆఫ్ వరల్డ్ పేరు వచ్చింది.
Image credits: Getty
Telugu
చెరకు పండించే టాప్ దేశం
ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా చెరకు పండించే దేశం బ్రెజిల్. బ్రెజిల్‌లో చెరకు నుంచి పంచదారతో పాటు వాహనాల్లో వాడే 'ఇథనాల్' ఇంధనాన్ని కూడా తయారు చేస్తారు.
Image credits: Getty
Telugu
మరి ఇండియా స్థానం ఏంటి..?
పంచదార ఉత్పత్తిలో మాత్రం ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉంది. మన దేశంలో ఉత్తర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు చెరకు సాగులో ముందున్నాయి.
Image credits: getty
Telugu
ఓ ఆశ్చర్యకరమైన నిజం!
చెరకు అనేది చెట్టు కాదు. ఇది చాలా ఎత్తుగా పెరిగే ఒక రకమైన 'గడ్డి' జాతికి చెందిన మొక్క. ఇది 10 నుంచి 15 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది.
Image credits: Getty
Telugu
ఫైనల్‌గా నంబర్ 1 ఎవరు..?
చెరకు పండించడంలో: బ్రెజిల్ నంబర్ 1.
పంచదార తయారు చేయడంలో, వాడటంలో: భారత్ నంబర్ 1.
షుగర్ బౌల్ ఆఫ్ వరల్డ్ మాత్రం క్యూబా
షుగర్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఉత్తర ప్రదేశ్ కు గుర్తింపు ఉంది.