గుడికి వెళ్ళినవారు మెట్లపై ఎందుకు కూర్చుంటారో తెలుసా?
feature Nov 21 2026
Author: Arun Kumar P Image Credits:Pinterest
Telugu
గుడి మెట్లపై ఎందుకు కూర్చుంటారు?
సాధారణంగా మనం గుడికి వెళ్లినప్పుడు దేవుడిని దర్శించుకుని పూజ చేసిన తర్వాత కాసేపు కూర్చుంటాం. చాలామంది గుడిలోపల కాకుండా మెట్లపై కూర్చుంటారు.
Image credits: Pinterest
Telugu
మెట్లపై కూర్చోండి
ఇలా గుడి మెట్లపై కాసేపు కూర్చుంటే మానసిక ప్రశాంతత మాత్రమే కాదు ఆధ్యాత్మికంగా మరికొన్ని లాభాలు ఉన్నాయని చెబుతారు.
Image credits: X
Telugu
మెట్లు ఇంత పవిత్రమైనవా..!
గుడి శిఖరాన్ని గర్భాలయంలోని దేవుని విగ్రహానికి ముఖంగా పరిగణిస్తారు. ఇక గుడి మెట్లను ఆ దేవుని పాదుకలుగా భావిస్తారు. అందుకే వీటిని చాలా పవిత్రమైనవిగా చెబుతారు.
Image credits: Getty
Telugu
గుడి మెట్లపై కూర్చునేది ఇందుకే..
అందుకే గుడి మెట్లపై కూర్చుని ఇష్టదైవాన్ని స్మరించుకోవడం వల్ల కోరికలు నెరవేరుతాయని.. ఆ దేవుని కరుణాకటాక్షాలు లభిస్తాయని చెబుతారు.