Telugu

భారతీయులు వాడే ఈ వస్తువులు పాక్ నుండి వస్తాయా?

Telugu

రాళ్ల ఉప్పు

పండగల సమయంలో ఎక్కువగా ఉపయోగించే రాళ్ల ఉప్పు (సైందవ లవణం) పాకిస్థాన్ నుంచే వస్తుంది. దీన్ని ఉత్తర భారతదేశంలో ఎక్కువగా వాడతారు.

Image credits: Freepik
Telugu

ముల్తానీ మట్టి

మన దేశానికి ముల్తానీ మట్టి కూడా పాకిస్థాన్ నుంచే వస్తుంది. భారత్ భారీ స్థాయిలో పాక్ నుంచి దీనిని దిగుమతి చేసుకుంటుంది.
Image credits: pinterest
Telugu

డ్రై ఫ్రూట్స్

పాకిస్థాన్ నుంచి భారతదేశం పెద్ద మొత్తంలో డ్రై ఫ్రూట్స్, నట్స్ కొనుగోలు చేస్తుంది.
Image credits: Freepik
Telugu

ఆప్టికల్స్

మనం కళ్లద్దాల్లో ఉపయోగించే ఆప్టికల్స్ (అద్దాలు) కూడా పాకిస్థాన్ నుంచి భారతదేశం కొనుగోలు చేస్తుంది.
Image credits: Freepik

గుడికి వెళ్ళినవారు మెట్లపై ఎందుకు కూర్చుంటారో తెలుసా?

Goosebumps : బాగా ఎగ్జైట్ అయితే గూస్‌బంప్స్ వస్తాయి.. ఎందుకో తెలుసా?

Taj Mahal Cost : తాజ్ మహల్ కట్టడానికి షాజహాన్ ఎంత ఖర్చు చేశాడో తెలుసా?

మీకు ఉపయోగపడే ప్రభుత్వ హెల్ప్‌లైన్ నంబర్లు.. సేవ్ చేసి పెట్టుకొండి