తాజ్ మహల్ కట్టడానికి షాజహాన్ ఎంత ఖర్చు చేశాడో తెలుసా?
feature Nov 12 2026
Author: Arun Kumar P Image Credits:GEMINI AI సాయంతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం
Telugu
తాజ్ మహల్ నిర్మాణ ఖర్చు ఎంత?
మొఘల్ చక్రవర్తి షాజహాన్ ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ ను 1653లో ఆగ్రాలో నిర్మించాడు. మరి ఈ అద్భుత నిర్మాణానికి అప్పట్లో ఆయన ఎంత ఖర్చు చేశాడంట తెలుసా?
Image credits: GEMINI AI సాయంతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం
Telugu
రూ.3.2 కోట్లు
ఆ కాలంలో తాజ్ మహల్ కట్టడానికి దాదాపు రూ.3.2 కోట్లు ఖర్చయ్యిందని కొన్ని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అయితే ఇంతే ఖర్చయ్యిందని కచ్చితంగా చెప్పలేం.
Image credits: GROK AI సాయంతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం
Telugu
నేటి లెక్కల ప్రకారం
అయితే నేటి కాలం లెక్కల ప్రకారం చూసుకుంటే ఇలాంటి నిర్మాణానికి రూ.52,800 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా.
Image credits: GROK AI సాయంతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం
Telugu
20 వేల మంది కార్మికులు
ఈ కట్టడాన్ని దాదాపు 20 వేల మంది కార్మికులు, ఆర్కిటెక్ట్‌లు, శిల్పులు కలిసి అద్భుతంగా తీర్చిదిద్దారు. 1632 నుండి 1653 వరకు అంటే 21 సంవత్సరాలు దీన్ని నిర్మించారని చెబుతారు.
Image credits: GROK AI సాయంతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం
Telugu
చలువ రాయి వాడకం
తాజ్ మహల్ నిర్మాణంలో నాణ్యమైన తెల్లటి చలువ రాయిని ఉపయోగించారు.
Image credits: GROK AI సాయంతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం