Telugu

తుమ్మును అపశకునంగా ఎందుకు భావిస్తారు?

Telugu

మీరు ఎప్పుడైనా ఇలా చేశారా?

ఎవరైనా తుమ్మితే (Sneezing) అపశకునంగా భావించడం చూస్తుంటాం. ఎక్కడికైనా వెళ్లేవారు కాస్సేపు ఆగడం, ఏదైనా పని మొదలుపెట్టేవారు కొద్దిసేపు వాయిదా వేస్తుంటారు.

Image credits: Getty
Telugu

ప్లేగు వ్యాప్తితో తుమ్ముకు సంబంధం

6వ శతాబ్దంలో యూరప్‌లో 'బ్యూబోనిక్ ప్లేగు' (Bubonic Plague) అనే భయంకరమైన అంటువ్యాధి వ్యాపించింది. ఆ సమయంలో తుమ్ము ఈ వ్యాధి మొదటి లక్షణంగా ఉండేది.

Image credits: pexels
Telugu

త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

రోగి నుంచి ఇతరులకు ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండాలని, తుమ్మిన వ్యక్తి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ.. తుమ్మిన వెంటనే 'గాడ్ బ్లెస్ యూ' అని ప్రార్థించేవారు.

Image credits: pexels
Telugu

తుమ్మితే ఆత్మ బయటకు వస్తుందా?

ఇక ప్రాచీన కాలంలో తుమ్మినప్పుడు శరీరం నుంచి ప్రాణం లేదా ఆత్మ బయటకు వస్తుందని, లేదా దుష్ట శక్తులు శరీరంలోకి ప్రవేశిస్తాయని ప్రజలు నమ్మేవారు. అందుకే తుమ్మును అపశకునంగా భావించేవారు. 

Image credits: pexels
Telugu

దుష్ట శక్తుల నుంచి రక్షణ

తుమ్మినప్పుడు 'గాడ్ బ్లెస్ యూ' అని చెప్పడం వల్ల దుష్ట శక్తుల నుంచి ఆ వ్యక్తికి రక్షణ లభిస్తుందనే భావన ఉండేది. దాన్నే ఇప్పుడు ప్రజలు కొనసాగిస్తున్నారు.

Image credits: Pixabay
Telugu

చరిత్ర గుర్తుంచుకోండి

ఎవరైనా తుమ్మినప్పుడు వారి ఆరోగ్యం బాగుండాలని కోరుకునే ఒక సులభమైన పద్ధతి ఇది. ఇకపై ఎవరైనా తుమ్మినప్పుడు, ఈ చరిత్రను గుర్తుచేసుకుని 'గాడ్ బ్లెస్ యూ' చెప్పండి.

Image credits: Pixabay

Kailash Mountain: కైలాస పర్వతాన్ని ఎవరూ ఎందుకు ఎక్కలేరు?

ప్రపంచంలోనే అత్యంత అందమైన చేతిరాత ఈ అమ్మాయిదే.. ఆ అక్షరాలకు మీరూ ఫిదా!

Coldest Place: భారత్‌లో అత్యంత చల్లని ప్రాంతం ఏదో తెలుసా?

ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం ఏది? ఇండియా స్థానమెంత?