భారత్‌లో అత్యంత చల్లని ప్రాంతం లడఖ్. ఎత్తైన పర్వతాలతో నిండిన లడఖ్ మంచుతో కప్పి ఉంటుంది. చూసేందుకు స్వర్గంలా అనిపిస్తుంది.
లడఖ్‌లో శీతాకాలం మరింత కఠినంగా ఉంటుంది. ఇక్కడి లేహ్‌లో ఉష్ణోగ్రత మైనస్ 30 డిగ్రీల సెల్సియస్‌కు, ద్రాస్‌లో ఏకంగా మైనస్ 60 డిగ్రీలకు పడిపోతుంది.
మనదేశంలో లడఖ్ చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. అందుకే భారతదేశంలోని ఇతర ప్రాంతాల కంటే ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది.
లడఖ్‌లో వర్షం కూడా పడవు. అందుకే రాత్రిపూట ఉష్ణోగ్రతలు బాగా పడిపోయి, చలి తీవ్రత పెరుగుతుంది.
శీతాకాలంలో లడఖ్ మొత్తం మంచుతో నిండిపోయి ఉంటుంది. దీనివల్ల ప్రయాణాలు చేయడం చాలా కష్టంగా మారుతుంది.
శీతాకాలంలో ఇక్కడ ఉన్న నదులు పూర్తిగా గడ్డకట్టుకుపోతాయి. ప్రజలు ఆ నదులపై నడుచుకుంటూ వెళ్లిపోతారు.
లడఖ్‌లోని ప్రజలు ప్రత్యేకంగా నిర్మించిన ఇళ్లలో నివసిస్తారు. శాలువాలు, దుప్పట్లు వంటి ఉన్ని వస్తువులను ఎక్కువగా వాడతారు.
ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం ఏది? ఇండియా స్థానమెంత?
Death Penalty : ఇండియాలో ఏ నేరాలకు మరణశిక్ష విధిస్తారు?
Poisonous Frogs : ప్రపంచంలోనే అత్యంత విషపూరిత కప్పలు ఇవే!
సన్‌ఫ్లవర్స్ సూర్యుడి వైపే ఎందుకు తిరిగి ఉంటాయి? సైంటిఫిక్ రీజన్ ఇదే