కేరళలో ఉన్న కుమరకోమ్ ఎంతో అందమైన ప్రదేశం. బ్యాక్ వాటర్స్ చుట్టుముట్టి ఉండే ఈ ప్రాంతంలో ఎన్నో అద్భుతమైన రిసార్ట్స్ ఉన్నాయి.
దేవుడి సొంత దేశం కేరళలోని మరో అందమైన గ్రామం పూవార్. ఇదొక ఐలాండ్. దీనికి ఒకవైపు సముద్రం, మరోవైపు నది ప్రవహిస్తూ ఉంటాయి.
మేఘాలయలో ఉన్న మావ్లిన్నాంగ్ ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్. ఈ ప్రదేశం మీ బాధలను, చింతలను దూరం చేసి మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది.
రాజస్థాన్‌లో ఉన్న ఖిమ్సర్ గ్రామం ఎంతో అందంగా ఉంటుంది. ఇది చూసేందుకు అచ్చం ఏదో విదేశీ లొకేషన్‌లా అనిపిస్తుంది.
అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న జిరో ఒక అద్భుతమైన ప్రదేశం. చుట్టూ కొండలు, మధ్యలో పొలాలు, తోటలతో ఈ గ్రామం కనువిందు చేస్తుంది.
కేరళలోని కడమక్కుడి కూడా ఎంతో అందమైన ప్రదేశం. కొచ్చిలో ఉన్న ఈ ఐలాండ్ అందం వర్షాకాలంలో రెట్టింపు అవుతుంది.
పెంగ్విన్స్, ఎలుకలు కూడా లవ్ చేసుకుంటాయా? ఎలా ప్రపోజ్ చేసుకుంటాయి?
సముద్రాల్లోని నీరు వేడెక్కితే చేపలు ఏమవుతాయి?
అత్యధిక పాలు ఇచ్చే ఆవు ఏది? రోజుకు ఎన్ని లీటర్లు ఇస్తుందో తెలుసా?
ప్రపంచంలో అత్యధిక ముస్లింలు ఉన్న దేశమేదో తెలుసా? ఇండియా స్థానమెంత?