Telugu

ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుందో తెలుసా?

Telugu

పాడి పరిశ్రమ

పాడి పరిశ్రమ రైతులకు మంచి ఆర్థిక భద్రతను ఇస్తుంది. అందుకే సరైన, మేలు జాతి పశువులను పెంచడం చాలా ముఖ్యం.

Image credits: AI Meta
Telugu

పాల దిగుబడి ఎలా పెంచుకోవాలి?

ప్రతి ఆవు జాతికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మనం ఆవులను చూసుకునే విధానం, వాటికి పెట్టే మేతపైనే పాల దిగుబడి ఆధారపడి ఉంటుంది.

Image credits: AI Meta
Telugu

గిర్ ఆవు

ఇండియాలో గుజరాత్‌కు చెందిన గిర్ జాతి ఆవులు అత్యధికంగా పాలు ఇస్తాయి. ఒక్కో గిర్ ఆవు రోజుకు 12 నుంచి 20 లీటర్ల వరకు పాలు ఇస్తుంది.

Image credits: AI Meta
Telugu

బెస్ట్ ఆప్షన్

గిర్ ఆవులను బాగా చూసుకుంటే పాల దిగుబడి మరింత పెరుగుతుందని రైతులు చెబుతున్నారు. పాడి పరిశ్రమకు గిర్ ఆవులు బెస్ట్ ఆప్షన్.

Image credits: AI Meta

ప్రపంచంలో అత్యధిక ముస్లింలు ఉన్న దేశమేదో తెలుసా? ఇండియా స్థానమెంత?

Facts : వాటర్ బాటిల్‌పై అడ్డంగా గీతలుంటాయి కదా.. ఎందుకో తెలుసా?

మొఘల్ చక్రవర్తులకు ఇరానీ మహిళలంటే ఎందుకంత ఇష్టం?

Chanakya Niti : మనిషి దగ్గర ఎంతున్నా.. ఇంకా కావాలనిపించేవి ఏవి?