కాకులు తమకు హాని చేసిన మనుషులను గుర్తుపెట్టుకుని మరీ పగబడతాయట. అంతేకాదు ఆ వ్యక్తులను ద్వేషించమని తమ పిల్లలకు కూడా నేర్పిస్తాయట.
పెంగ్విన్లు తమకు నచ్చిన భాగస్వామికి ఒక అందమైన రాయిని బహుమతిగా ఇచ్చి తమ ప్రేమను వ్యక్తపరుస్తాయట.
ఎలుకలు తమ భాగస్వామిని ఆకర్షించడానికి హై-పిచ్‌లో పాటలు పాడతాయట. కానీ ఆ శబ్దాలు మనుషుల చెవులకు అస్సలు వినిపించవు.
సాలీళ్లు జతకట్టే సమయంలో ఆడ సాలీడు తనను తినేస్తుందేమోనన్న భయంతో, మగ సాలీడు ముందుగానే దానికి ఆహారం ఇస్తుందట.
ఆవులు కూడా ఒకదానికొకటి బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉంటాయి. ఒకవేళ వాటిని విడదీస్తే అవి తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయట.
ఆడ సింహం రోజుకు 40 సార్లు జతకడుతుందట. ఒకవేళ మగ సింహం దాన్ని సంతృప్తి పరచలేకపోతే, అది చాలా కోపంగా దాడి చేస్తుందట.
ఏనుగులకు సెల్ఫ్ అవేర్‌నెస్ చాలా ఎక్కువ. అందుకే అవి అద్దంలో తమను తాము చూసుకుని సులభంగా గుర్తుపట్టగలవు.
సముద్రాల్లోని నీరు వేడెక్కితే చేపలు ఏమవుతాయి?
అత్యధిక పాలు ఇచ్చే ఆవు ఏది? రోజుకు ఎన్ని లీటర్లు ఇస్తుందో తెలుసా?
ప్రపంచంలో అత్యధిక ముస్లింలు ఉన్న దేశమేదో తెలుసా? ఇండియా స్థానమెంత?
Facts : వాటర్ బాటిల్‌పై అడ్డంగా గీతలుంటాయి కదా.. ఎందుకో తెలుసా?