Telugu

మీకు ఉపయోగపడే ప్రభుత్వ హెల్ప్‌లైన్ నంబర్లు.. సేవ్ చేసి పెట్టుకొండి

Telugu

7738299899

మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంతో తెలుసుకోవాలంటే ఈ నంబర్‌కు 'EPFOHO UAN' అని టైప్ చేసి మీ UAN నంబర్‌ను పంపండి. ఆ తర్వాత మీ ఫోన్‌కు పూర్తి సమాచారంతో మెసేజ్ వస్తుంది.

Image credits: meta ai
Telugu

011-22901406

పీఎఫ్‌లో రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి ఈ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి. రెండు రింగ్స్ తర్వాత కాల్ ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. ఆ తర్వాత మీ పీఎఫ్ వివరాలు టెక్స్ట్ మెసేజ్ ద్వారా వస్తాయి.

Image credits: X
Telugu

*99#

ఇంటర్నెట్ లేదా యూపీఐ యాప్స్ సహాయం లేకుండానే యూపీఐని వాడొచ్చు. ఈ కోడ్ డయల్ చేయడం ద్వారా మీరు డబ్బు పంపవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు… మినీ స్టేట్‌మెంట్ కూడా పొందవచ్చు.

Image credits: pexels
Telugu

18001201740

యూపీఐ లావాదేవీలకు సంబంధించి ఫిర్యాదులు ఉంటే ఈ నంబర్‌కు కాల్ చేయండి. డబ్బులు కట్ అయ్యి అవతలి వారికి వెళ్లకపోయినా లేదా ఇతర ఏవైనా సమస్యలు ఉన్నా మీరు ఫిర్యాదు చేయవచ్చు.
Image credits: pexels
Telugu

1930

సైబర్ సెక్యూరిటీ లేదా ఆర్థిక మోసాలకు గురైనప్పుడు ఈ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి. కాల్ చేసిన తర్వాత మీకు ఒక లింక్ మెసేజ్ రూపంలో వస్తుంది, దాని ద్వారా మీరు ఫిర్యాదు నమోదు చేయవచ్చు.

Image credits: pexels
Telugu

9920035444

మీ క్రెడిట్ స్కోర్ తెలుసుకోవాలనుకుంటే, ఈ నంబర్‌కు వాట్సాప్‌లో 'HEY' అని మెసేజ్ చేయండి. అడిగిన వివరాలు ఇచ్చిన తర్వాత మీ క్రెడిట్ స్కోర్ మీకు తెలుస్తుంది.
Image credits: pexels
Telugu

1064

ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అవినీతికి పాల్పడితే లేదా లంచం అడిగితే, ఈ నంబర్‌కు కాల్ చేసి మీ ఫిర్యాదును నమోదు చేయవచ్చు.
Image credits: Gemini

Study Abroad : తక్కువ ఖర్చుతో విదేశీ విద్య.. ఈ దేశాలపై ఓ లుక్కేయండి

Richest Caste In Telangana : తెలంగాణలో అత్యంత ధనిక కులం ఏదో తెలుసా?

Beautiful Villages In India : దేశంలోనే అత్యంత అందమైన 5 గ్రామాలు ఇవే

పెంగ్విన్స్, ఎలుకలు కూడా లవ్ చేసుకుంటాయా? ఎలా ప్రపోజ్ చేసుకుంటాయి?