ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్ల మంది ప్రజలు ఇస్లాం మతాన్ని ఆచరిస్తున్నారు.అనేక దేశాల్లో కేవలం ఇస్లాం మతాన్ని ఆచరించే ప్రజలు ఉన్నారు.
Image credits: pexels
Telugu
పాకిస్థాన్
పాకిస్థాన్‌లో సుమారు 24.08 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. దీంతో పాకిస్థాన్ మొదటి స్థానంలో నిలిచింది.
Image credits: pexels
Telugu
ఇండోనేషియా
గతంలో మొదటి స్థానంలో ఉన్న ఇండోనేషియా ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయింది. ఇక్కడ 23.6 కోట్ల మంది ఇస్లాంను ఆచరిస్తున్నారు.
Image credits: pexels
Telugu
భారతదేశం
భారతదేశంలో సుమారు 20 కోట్ల మంది ఇస్లాం మతాన్ని ఆచరిస్తున్నారు. ప్రపంచంలో భారత్ మూడో స్థానంలో ఉంది.
Image credits: AI meta
Telugu
ముస్లిం మైనారిటీల జనాభా ఎక్కువగా గల దేశం భారత్
ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం మైనారిటీ జనాభా ఉన్న దేశంగా భారతదేశం ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక ప్రపంచంలోని మొత్తం ముస్లింలలో సుమారు 62 శాతం మంది ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే ఉన్నారు