భారతీయులు విస్తృతంగా ఉపయోగించే చాలా వస్తువులు మన దేశంలో తయారుకావు.. విదేశాల నుండి దిగుమతి చేసుకుంటాం. అయితే కొన్ని మన పొరుగు దేశమైన పాకిస్తాన్ నుంచి దిగుమతి అవుతాయి.
Image credits: freepik
Telugu
దివాలా అంచున పాక్
ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. ఆ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాలా అంచున నిలిచింది. అయినప్పటికీ పాక్ మన దేశంతో చేసే వ్యాపారం ద్వారా చాలా డబ్బు సంపాదిస్తోంది.
Image credits: Freepik
Telugu
సైంధవ లవణం (కల్లుప్పు)
భారత్‌లో పండగలప్పుడు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో వాడే సైంధవ లవణం (కల్లుప్పు) ఎక్కువగా పాకిస్తాన్ నుంచే వస్తుంది.
Image credits: Freepik
Telugu
ముల్తానీ మట్టి
భారత్‌కు ముల్తానీ మట్టి పాకిస్తాన్ నుంచే వస్తుంది. మన దేశం పాక్ నుంచి పెద్ద మొత్తంలో ముల్తానీ మట్టిని కొనుగోలు చేస్తుంది.
Image credits: pinterest
Telugu
సిమెంట్
భారత్‌లో విస్తృతంగా అమ్ముడయ్యే బినానీ సిమెంట్ కూడా పాకిస్తాన్ నుంచి వచ్చిందే.
Image credits: Pexels
Telugu
డ్రై ఫ్రూట్స్
పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున డ్రై ఫ్రూట్స్, నట్స్‌ను కొనుగోలు చేస్తుంది భారత్. మన దేశంలో డ్రైప్రూట్స్ ఎక్కువగా వాడుతుంటాం…అందుకే దిగుమతి తప్పడంలేదు.
Image credits: Freepik
Telugu
ఆప్టికల్స్
మనం వాడే కళ్లద్దాలలో ఉపయోగించే ఆప్టికల్స్‌ను కూడా భారత్ పాకిస్తాన్ నుంచి కొనుగోలు చేస్తుంది.