Entertainment

Deepthi Sunaina


పైట తీసేసి పరువాలు చూపిస్తూ కుర్ర గుండెలు కొల్లగొట్టింది. దీప్తి సునైన లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

Image credits: others

Deepthi Sunaina


కాగా ప్రియుడు షణ్ముఖ్ తో దీప్తి సునైన విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే వీరు మళ్ళీ కలిసిపోయారనే ఊహాగానాలు మొదలయ్యాయి. 
 

Image credits: others

Deepthi Sunaina

ఇటీవల కలిసి ఈవెంట్స్ చేస్తున్న ఈ జంట ఒకరిపై మరొకరు పొగడ్తలు కురిపించుకుంటున్నారు. దీప్తికి షణ్ముఖ్ బర్త్ డే విషెస్ కూడా చెప్పడంతో ఇద్దరికీ అవగాహన కుదిరిందన్న ప్రచారం జరిగింది.
 

Image credits: others

Deepthi Sunaina

అయితే ఆ సూచనలేం కనిపించడం లేదు. షణ్ముఖ్ తాజాగా 'అయ్యయ్యో' టైటిల్ తో ఒక ప్రాజెక్ట్ చేశారు. దీనిలో షణ్ముఖ్ కి జంటగా ఫణి పూజిత అనే అమ్మాయి చేసింది.

Image credits: others

Deepthi Sunaina


దీప్తి-షణ్ముఖ్ బ్రేకప్ కి కారణాలు పరిశీలిస్తే...  బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్న షణ్ముఖ్ కంటెస్టెంట్ సిరితో చాలా సన్నిహితంగా మెలిగారు. ఈ జంట హౌస్ లో రొమాన్స్ కురిపించారు. 
 

Image credits: others

Deepthi Sunaina

బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ ప్రవర్తన నచ్చని కారణంగానే దీప్తి షణ్ముఖ్ తో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని ప్రచారమైంది.

Image credits: others

Deepthi Sunaina

ఇక బ్రేకప్ తర్వాత కెరీర్ పై ఫోకస్ పెట్టనున్నట్లు దీప్తి తెలియజేసింది. షణ్ముఖ్ తో బ్రేకప్ బాధ నుండి బయటపడటం కోసం  విహారాలు చేసింది.

Image credits: others

Deepthi Sunaina


యూట్యూబ్ వీడియోలతో దీప్తి సునయన మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ షో ఆమె క్రేజ్ ని మరింతగా పెంచింది. 

Image credits: others

Deepthi Sunaina

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునైనా పాల్గొన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 2లో దీప్తి సునైన గ్లామర్ ప్రేక్షకులను అలరించింది.

Image credits: others

Deepthi Sunaina

ప్రస్తుతం దీప్తి షణ్ముఖ్ లేకుండా స్పెషల్ సాంగ్స్, సిరీస్లు చేస్తున్నారు.  అలాగే షణ్ముఖ్ తన ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. షణ్ముఖ్-దీప్తి విడిపోయి బాగా నష్టపోయారని టాక్. 
 

Image credits: others

మాల్దీవ్స్ లో ప్రియా వారియర్.. పొట్టి డ్రెస్ లో గ్లామర్ ట్రీట్..

టైట్ ఫిట్ డ్రెస్ లో ఏమి అందం బాబోయ్.. మృణాళిని కొండల్లో తిరుగుతూ

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ట్రైబల్ లుక్.. అదిరిన స్టిల్స్..

డోస్‌ పెంచిన కీర్తి సురేష్‌.. స్లీవ్‌లెస్‌ టాప్‌లో హాట్‌ ట్రీట్‌..