Telugu

Mirnalini Ravi

యంగ్ బ్యూటీ మృణాళిని రవి టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో పాపులారిటీ సొంతం చేసుకుంది. క్యూట్ అండ్ గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకుంటుండడంతో సినిమా ఆఫర్స్ పలకరించాయి. 

 

Telugu

Mirnalini Ravi

మృణాళిని రవి వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో మృణాళిని.. అథర్వ మురళికి జోడిగా నటించింది. ఈ మూవీలో మృణాళిని క్యూట్ గా మెప్పించింది. 

Image credits: our own
Telugu

Mirnalini Ravi

దర్శకుడు హరీష్ శంకర్ కంట్లో పడ్డ మృణాళిని గద్దలకొండ గణేష్ చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ చిత్రంలో మృణాళిని పాత్ర పూర్తి స్థాయి హీరోయిన్ రోల్ కాదు. 

Image credits: our own
Telugu

Mirnalini Ravi

గ్లామర్ పరంగా కూడా మృణాళిని చూడ ముచ్చటగా ఉండడంతో సినిమా అవకాశాలు వస్తున్నాయి. పూర్తి స్థాయి హీరోయిన్ గా రెండు హిట్స్ పడితే క్రేజీ హీరోయిన్ గా మారిపోతుంది. 

Image credits: our own
Telugu

Mirnalini Ravi

ప్రస్తుతం మృణాళిని సోషల్ మీడియాలో కుర్రాళ్ళ హృదయాలకు గాలం వేసేలా గ్లామర్ షో మొదలు పెట్టింది. ఆమె తాజాగా షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Image credits: our own
Telugu

Mirnalini Ravi

మృణాళిని ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. కొండల్లో కోనల్లో ట్రెక్కింగ్ చేస్తూ థ్రిల్లింగ్ అనుభూతి పొందుతోంది. కొండ ప్రాంతాల్లో కూడా హాట్ డ్రెస్ లో మృణాళి టెంపరేచర్ పెంచేస్తోంది. 

 

Image credits: our own
Telugu

Mirnalini Ravi

చిరునవ్వులు చిందిస్తూ పరువాల మెరుపులు మెరిపిస్తోంది. వైట్ టాప్, ట్రాన్స్ పరెంట్ బ్లాక్ ప్యాంట్ ధరించిన మృణాళిని ఇస్తున్న ఫోజులు కుర్ర హృదయాలు గల్లంత అవుతున్నాయి. 

Image credits: our own
Telugu

Mirnalini Ravi

 మృణాళిని చివరగా ఎనిమి అనే చిత్రంలో నటించింది. విశాల్, ఆర్య ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు.  

Image credits: our own

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ట్రైబల్ లుక్.. అదిరిన స్టిల్స్..

డోస్‌ పెంచిన కీర్తి సురేష్‌.. స్లీవ్‌లెస్‌ టాప్‌లో హాట్‌ ట్రీట్‌..

చీర కొంగు పక్కకి జరిపి అనసూయ టెంప్టింగ్ సెల్ఫీలు.. మిర్చి కన్నా ఘాటుగా

2023 త్రైమాసికంలో బ్లాక్ బాస్టర్ చిత్రాలివే..