కీర్తిసురేష్ తాజాగా స్లీవ్ లెస్ ట్రెండీ టాప్ ధరించింది. ఇందులో ఆమె చేతులు పైకెత్తి హాట్ పోజులిచ్చింది. మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లని చిత్తు చేస్తుంది.
Image credits: our own
Keerthy Suresh
మహానటి ఓ విచిత్రమైన పోస్ట్ పెట్టింది. నేను ఇలాంటి పోజులు ఇవ్వడమనేది వెడ్డింగ్‌కి హాజరు కావాల్సినప్పుడు, ఫ్లైట్ ఎక్కాల్సి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఒకేలా ఉంటుందని పేర్కొంది.
Image credits: our own
Keerthy Suresh
`మహానటి`తో పాపులర్ అయిన కీర్తిసురేష్‌కి ఆ తర్వాత హిట్ పడలేదు. చాలా ఏళ్ల తర్వాత `దసరా`తో హిట్ అందుకుంది. నటిగానూ ప్రశంసలు పొందింది. వెన్నెల పాత్రలో జీవించింది.
Image credits: our own
Keerthy Suresh
ఈ బ్యూటీకి హీరోయిన్‌కి ప్రశంసలు దక్కాయి. కానీ కొత్త అవకాశాలు దోబూచులాడుతున్నాయి. మరి ఇంతగా గ్లామర్ షో చేస్తున్నందుకైనా.. మున్ముందు సినిమా ఆఫర్ల జోరు పెరుగుతుందేమో చూడాలి.
Image credits: our own
Keerthy Suresh
మహానటి కీర్తిసురేష్ గ్లామర్ డోస్ పెంచుతుంది. అడపాదడపా ఆమె తనలోని కొత్త యాంగిల్స్ ని పరిచయం చేస్తుంది. ఇప్పుడు మరోసారి డోస్ పెంచి ఫోటో షూట్ చేసింది.