కన్నుగీటు వీడియోతో దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది మలయాళ భామ ప్రియా ప్రకాశ్ వారియర్. ప్రస్తుతం సోషల్ మీడియాలో వరుస పోస్టులతో క్రేజ్ సంపాదించుకుంటోంది.
మాల్దీవ్స్ లో ప్రియా వారియర్
నెట్టింట ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తున్న ప్రియా వారియర్ తన సినిమాల గురించి అప్డేట్స్ అందిస్తూ వస్తోంది. స్టన్నింగ్ ఫొటోషూట్లతోనూ అదరగొడుతోంది. వ్యక్తిగత విషయాలనూ పంచుకుంటోంది.
మాల్దీవ్స్ లో ప్రియా వారియర్
ప్రియా వారియర్ తాజాగా స్టన్నింగ్ ఫొటోలను పంచుకుంది. ప్రస్తుతం మాల్దీవుల్లో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా వరుసగా ఫొటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది.
మాల్దీవ్స్ లో ప్రియా వారియర్
పొట్టి నిక్కరు, పింక్ బ్రాలో గ్లామర్ మెరుపులు మెరిపించింది. పరువాల ప్రదర్శనతో కట్టిపడేసింది. అదిరిపోయే స్టిల్స్ తోనూ ఆకట్టుకుంది. ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
మాల్దీవ్స్ లో ప్రియా వారియర్
సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకునేందుకు గ్లామర్ ట్రీట్ కూడా ఇస్తోంది. తాజాగా సండే ట్రీట్ అదరగొట్టింది. నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఎంకరేజ్ చేస్తున్నారు.
మాల్దీవ్స్ లో ప్రియా వారియర్
తెలుగు చిత్రాల్లోనూ నటించిన ఈ ముద్దుగుమ్మ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నితిన్ తో ‘చెక్’, తేజ సజ్జతో ‘ఇష్క్ : నాట్ ఏ లవ్ స్టోరీ’లో నటించింది. ఈ చిత్రాలు ఆకట్టుకోలేకపోయాయి.
మాల్దీవ్స్ లో ప్రియా వారియర్
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ PKSDTలో ప్రియా వారియర్ కు కూడా నటించే ఛాన్స్ దక్కింది. హిట్ కోసం చూస్తున్న ఈ బ్యూటీకి మంచి రోజులు వచ్చాయని అంటున్నారు. చూడలి మరి.