Entertainment
ఈ వారం టీవీ పర్సనాలిటీ జాబితాలో మొదటి స్థానంలో సమృద్ధి శుక్లా ఉన్నారు.
ఈసారి రూపాలి గంగూలీకి రెండో స్థానం దక్కింది.
'గుమ్ హై కిసీ కే ప్యార్ మే' ఫేమ్ భవికా శర్మ మూడో స్థానంలో ఉన్నారు.
హిబా నవాబ్ ఈ జాబితాలో నాల్గో స్థానాన్ని పొందారు.
శ్రీతి జా పాపులారిటీ జాబితాలో ఐదో స్థానాన్ని పొందారు.
సుంబుల్ తౌఖీర్ ఖాన్ పేరు ఈ జాబితాలో 6వ స్థానంలో ఉంది.
దీపికా సింగ్ అభిమానుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఆమెకు ఏడో స్థానం లభించింది.
రజనీకాంత్ గురించి మీకు తెలియని 10 విషయాలు
కల్కి నుండి రాయన్ వరకు: OTTలో తప్పక చూడాల్సిన వెబ్ సిరీస్‌లు, చిత్రాలు
పార్టీలో తాగేసి టబుకి ముద్దు పెట్టిన నటుడు ?..ఆమె సోదరి ఏం చేసిందంటే
షారూఖ్ ఖాన్ ఇంటిలోపల ఎలా ఉంటుందో చూశారా