Entertainment

షారూఖ్ ఖాన్ ఇంటిలోపల ఎలా ఉంటుందో చూశారా

షారుఖ్ ఖాన్ బంగ్లా పేరు మన్నత్

మన్నత్ ఇన్ సైడ్ ఫోటోలను ఇప్పుడు మనం చూడబోతున్నాం

షారుఖ్ అందమైన ఇంటిని ఆయన భార్య గౌరీ ఖాన్ డిజైన్ చేశారు.

ఈ ఇంట్లో షారుఖ్ అవార్డులను అలంకరించడానికి ప్రత్యేక స్థలం.

షారుఖ్ తన ఇంట్లో పెద్ద బాల్కనీ నిర్మించుకున్నారు.

వారి ఇంట్లో టెర్రస్ గార్డెన్ కూడా ఉంది.

ఈ జంట ఫుట్‌వేర్‌ ని చాలా ఇష్టపడుతుంది.

2001లో షారుఖ్ ఈ బంగ్లాను కొనుగోలు చేశారు.

2024లో సౌత్ ఆడియన్స్ కి కిక్ ఇచ్చేందుకు సిద్దమైన నార్త్ సరుకు!

దేశీ బార్బీ అలియా భట్, చందేరి సిల్క్ సూట్ ధర ఎంతో తెలుసా?

అజిత్ కు ఇన్ని ఆస్తులు ఉన్నాయా..? కార్లు ..బైక్ లు ఎన్ని కోట్లంటే..?

మతిపోగొట్టే అల్లు అర్జున్ లగ్జరీ లైఫ్ స్టైల్..!