Entertainment

కల్కి నుండి రాయన్ వరకు: OTTలో తప్పక చూడాల్సిన వెబ్ సిరీస్‌లు, చిత్రాలు

Image credits: Social Media

కల్కి 2898 AD

ప్రభాస్, దీపికా, అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ నటించిన కల్కి 2898 AD హిందీలో నెట్‌ఫ్లిక్స్‌లో మరియు ప్రాంతీయ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. 

Image credits: Instagram

ఫాలో కర్లో యార్

ఇంటర్నెట్ సెన్సేషన్ ఉర్ఫీ జావేద్ తన రియాలిటీ టీవీ షో 'ఫాలో కర్లో యార్' తో అమెజాన్ ప్రైమ్ వీడియోలో OTTలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఆగస్టు 23న విడుదలయింది. 

Image credits: Instagram

రాయన్

ధనుష్ దర్శకత్వం వహించి నటించిన చిత్రం రాయన్. ఈ చిత్రంలో  SJ సూర్య, కాళిదాస్ జయరాం, సెల్వ రాఘవన్,  ప్రకాష్ రాజ్ నటించారు. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. 

Image credits: Instagram

ద ఫ్రాగ్

ద ఫ్రాగ్‌లో కిమ్ యూన్-సియోక్, యూన్ కై-సంగ్, గో మిన్-సి మరియు లీ జంగ్-యూన్ ప్రధాన పాత్రల్లో నటించారు. థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఇది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది.

Image credits: Twitter

టిక్‌డామ్

టిక్‌డామ్‌లో అమిత్ సియాల్, దివ్యాంష్ ద్వివేది, ఆరోహి సౌద్, అరిష్ట్ జైన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఫ్యామిలీ డ్రామాగా ఇది జియో సినిమాలో ఆగష్టు 23 నుంచి స్ట్రీమ్ అవుతోంది. 

Image credits: Twitter

పచింకో సీజన్ 2

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సిరీస్ 'పచింకో' సీజన్ 2తో తిరిగి రావడంతో అభిమానులు సంతోషంగా ఉన్నారు. యాపిల్ టివి ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. 

Image credits: twitter

పార్టీలో తాగేసి టబుకి ముద్దు పెట్టిన నటుడు ?..ఆమె సోదరి ఏం చేసిందంటే 

షారూఖ్ ఖాన్ ఇంటిలోపల ఎలా ఉంటుందో చూశారా

2024లో సౌత్ ఆడియన్స్ కి కిక్ ఇచ్చేందుకు సిద్దమైన నార్త్ సరుకు!

దేశీ బార్బీ అలియా భట్, చందేరి సిల్క్ సూట్ ధర ఎంతో తెలుసా?