Entertainment
పుట్టింది మరాఠీ ఫ్యామిలీలో అయినప్పటికీ మరాఠీ రాయడం, చదవడం తెలియదు. కాని మాట్లాడగలడు
కన్నడ భాష మాత్రమే రాయడం, చదవడం తెలుసు.
తమిళంలో నటించేటప్పుడు కన్నడంలో కథ, సంభాషణలు రాసుకుని అర్థం చేసుకుని నటిస్తారు.
పేరు కారణంగానే తన భార్యను ఎంచుకున్నారు.
50వ సినిమా వరకు రాఘవేంద్ర స్వామి భక్తుడు, తర్వాత బాబా భక్తుడు.
మొదట ఆధ్యాత్మిక రాజకీయాలను వ్యతిరేకించారు.
చో ను తన రాజకీయ గురువుగా అంగీకరించారు.
తనను తీవ్రంగా వ్యతిరేకించిన తమిళరువి మణిని తన పార్టీకి పరిశీలకుడిగా నియమించారు.
సినిమాల పరంగా పోటీ ఉన్నా.. ఇండస్ట్రీలో సుదీర్ఘకాల స్నేహితుడు కమల్ హాసన్ మాత్రమే..
చివరి వరకు అభిమానుల రాజకీయ కోరికను మాత్రం తీర్చలేకపోయారు.
కల్కి నుండి రాయన్ వరకు: OTTలో తప్పక చూడాల్సిన వెబ్ సిరీస్‌లు, చిత్రాలు
పార్టీలో తాగేసి టబుకి ముద్దు పెట్టిన నటుడు ?..ఆమె సోదరి ఏం చేసిందంటే
షారూఖ్ ఖాన్ ఇంటిలోపల ఎలా ఉంటుందో చూశారా
2024లో సౌత్ ఆడియన్స్ కి కిక్ ఇచ్చేందుకు సిద్దమైన నార్త్ సరుకు!