అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ నటించిన ఈ సినిమా చాలా కామెడీగా ఉంటుంది. పైగా కోర్ట్ సీన్లు ఆసక్తికరంగా ఉంటాయి. కథ కూడా మధ్యలో చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది.
entertainment Dec 30 2025
Author: Haritha Chappa Image Credits:సోషల్ మీడియా
Telugu
ది గ్రేట్ ఫ్లడ్
‘ది గ్రేట్ ఫ్లడ్’ సినిమా వరదల తర్వాత ఏర్పడే పరిస్థితుల గురించి చూపిస్తుంది. ఇది విదేశీ సినిమా అయినా చాలా అలరిస్తుంది.
Image credits: సోషల్ మీడియా
Telugu
కాంత
దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, రానా దగ్గుబాటి నటించిన ఈ సినిమా చాలా బావుంటుంది. ఈ సినిమాలో 1950లలో జరిగిన కథ.
Image credits: సోషల్ మీడియా
Telugu
ది గర్ల్‌ఫ్రెండ్
రష్మిక నటించిన గర్ల్ ఫ్రెండ్ సినిమా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. కాలేజీకి వెళ్లే అమ్మాయి ప్రేమ, బంధంలో ఇబ్బందులు, స్వీయ అన్వేషణ గురించిన సినిమా ఇది.
Image credits: సోషల్ మీడియా
Telugu
వేక్ అప్ డెడ్ మ్యాన్
చర్చిలో జరిగిన హత్యను ఇన్వెస్టిగేట్ చేసే సినిమా ఇది. మొదటి నుంచి చివరి వరకు చాలా ఆసక్తికరంగా సాగుతుంది.
Image credits: సోషల్ మీడియా
Telugu
సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారీ
జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ నటించిన రొమాంటిక్ కామెడీ సినిమా ఇది. జాన్వీ అందంగా భలే అలరిస్తుంది.
Image credits: సోషల్ మీడియా
Telugu
రాత్ అకేలీ హై
నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే నటించిన ఈ సినిమా, కొత్తగా పెళ్లయిన భూస్వామి హత్య చుట్టూ తిరుగుతుంది. సినిమా చివరి వరకు కదలకుండా అలా కూర్చుని చూస్తూనే ఉంటాం.