Telugu

జబర్దస్త్ యాంకర్‌గా రష్మి పాపులర్‌

జబర్దస్త్ కామెడీ షోకి యాంకర్‌గా చేసి పాపులర్‌ అయ్యింది రష్మి గౌతమ్‌. దాదాపు 12ఏళ్లుగా ఈ షోకి  యాంకర్‌గా చేస్తుండటం విశేషం. దీని వల్లే ఆమెకి విశేషమైన గుర్తింపు, క్రేజీ వచ్చింది.

Telugu

రష్మి క్రేజ్‌ తగ్గిందా?

అయితే ఇటీవల ఆమె క్రేజ్‌ తగ్గుతున్నట్టుగా ఉంది. ఓవైపు జబర్దస్త్ షోకి క్రేజ్‌ పడిపోయింది. చూసే ఆడియెన్స్ తగ్గిపోయారు. దీంతో రేటింగ్‌ పరంగానూ డౌన్‌ అయ్యింది.

Image credits: instagram/@rashmigautam
Telugu

జబర్దస్త్ పడిపోవడానికి కారణం

మెయిన్‌ కమెడియన్లు షో నుంచి వెళ్లిపోవడమే అందుకు కారణం కావచ్చు. అదే సమయంలో జబర్దస్త్ ని మించిన ఎంటర్‌టైన్‌మెంట్స్ షో ఇంకా కొత్తగా రావడం కూడా దీనికి ఓ కారణంగా చెప్పొచ్చు.

Image credits: instagram/@rashmigautam
Telugu

కొత్త ఫోటోలతో రష్మి రచ్చ

ఇదిలా ఉంటే తరచూ సోషల్‌మీడియాలో గ్లామర్‌ ఫోటోలు పంచుకుంటూ ఆకట్టుకుంటుంది రష్మి. అందులో భాగంగా ఇప్పుడు పర్పుల్‌ కలర్‌ శారీలో దిగిన ఫోటోలు పంచుకుంది రష్మి.

Image credits: instagram/@rashmigautam
Telugu

రష్మి కొత్త కండీషన్స్

ఇది ఆడియెన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ ఫోటోలు షేక్‌ చేస్తూ కండీషన్స్ పెట్టింది. ఆల్‌ ఐస్‌, నో పర్మీషన్స్ అని పోస్ట్ చేసింది. ఇదే ఇప్పుడు షాకిస్తుంది.

Image credits: instagram/@rashmigautam
Telugu

రష్మి పోస్ట్ పై క్రేజీ రియాక్షన్‌

తన అందాన్ని అందరు చూడటానికి అనుమతి లేదని ఆమె చెప్పడం విశేషం. దీంతో ఇప్పుడీ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. దీనికి నెటిజన్లు క్రేజీగా రియాక్ట్ కావడం విశేషం.

Image credits: instagram/@rashmigautam

నీలి రంగు లెహెంగాలో ఆషికా అందం

పూసలమ్మిన మోనాలిసా ఎంతగా మారిపోయిందో చూశారా

Kriti Sanon: అల్లు అర్జున్‌పై మహేష్‌ బాబు హీరోయిన్‌ ఇంట్రెస్ట్

ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి