Entertainment

విజయ్ వదులుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలు ఇన్ని ఉన్నాయా?

Image credits: instagram

ముదల్వాన్

`ముదల్వాన్`(తెలుగులో ఒకే ఒక్కడు) సినిమాకి దర్శకుడు శంకర్ మొదట విజయ్‌ ని అనుకున్నారు. కానీ ఆయన రిజెక్ట్ చేశారు. ఈ మూవీ అర్జున్‌ చేసి పెద్ద హిట్‌ అందుకున్నారు.

Image credits: Google

ఆటోగ్రాఫ్

`ఆటోగ్రాఫ్` కథ విని విజయ్ నటించనన్నాక, ఆ సినిమాలో చరణ్‌ నటించాడు. ఇది తెలుగులో రవితేజ `నా ఆటోగ్రాఫ్‌ స్వీట్‌ మెమరీస్‌`గా చేశాడు. నిరాశపరిచింది.

Image credits: Google

రన్

విజయ్ ని దృష్టిలో పెట్టుకుని `రన్` కథ రాశానని లింగుస్వామి చెప్పారు. ఇందులో మాధవన్‌ నటించి హిట్‌ కొట్టాడు.

Image credits: Google

ధూల్

`గిల్లి` సినిమాకి ముందే ధూల్ సినిమాని విజయ్ తో తీయాలనుకున్నారట దర్శకుడు ధరణి. ఆయన నో చెప్పడంతో విక్రమ్ వద్దకు వెళ్లింది.

Image credits: Google

వేటై

లింగుస్వామి `వేటై` సినిమాలో కూడా విజయ్ నటించలేదు.

Image credits: Google

సండకోజి

`సండకోజి`(పందెంకోడి) కథ సగం వరకూ విని, తనకి అవకాశం తక్కువ అని విజయ్ వద్దన్నారట.

Image credits: Google

ఉన్నై నినైతు

`ఉన్నై నినైతు` సినిమాలో విజయ్ నటించి మధ్యలోనే వదిలేశారు. ఆ తర్వాత సూర్య నటించి ఆ సినిమా హిట్ అయ్యింది.

Image credits: Google

నయనతార నుంచి సాయి పల్లవి వరకు: సౌత్ హీరోయిన్ల నో మేకప్ లుక్స్

ఎ.ఆర్. రెహమాన్ నుండి శ్రేయా ఘోషల్ వరకు: టాప్ 8 ధనవంతులైన గాయకులు

90s స్టార్‌ హీరోయిన్లని మేకప్ లేకుండా ఇలా ఎప్పుడైనా చూశారా?

అల్లు అర్జున్ 100 కోట్ల బంగ్లా లోపల ఎలా ఉందో తెలుసా?