Entertainment
మేకప్ లేకుండా నేషనల్ క్రష్ రష్మిక మందన్నని ఫ్యాన్స్ చాలాసార్లు గుర్తుపట్టలేరు.
సమంత రూత్ ప్రభు నో మేకప్ లుక్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది.సమంత నేచురల్ గా కూడా అందంగా ఉంటుంది.
త్రిష కృష్ణన్ నో మేకప్ లుక్ ఆమె అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది.చాలాసార్లు త్రిష ఇలా మేకప్ లేకుండా కనిపించి షాక్ ఇచ్చింది.
మహానటి కీర్తి సురేష్ ని ఇలా మేకప్ లేకుండా చూస్తే గుర్తు పట్టడం కష్టంగా ఉంది కదా. నెటిజన్లు కూడా అలాగే కామెంట్స్ చేస్తున్నారు.
సాయి పల్లవి మేకప్ కి దూరం. సింపుల్ టచప్ తప్ప ఆమె ఎప్పుడూ మేకప్ తో కనిపించదు.
మేకప్ లేకుండా పూజా హెగ్డే ఇలా కనిపిస్తుంది.
మేకప్ లేకుండా సౌత్ ఇండియన్ నటి నయనతారను గుర్తించడం కష్టం.
ఎ.ఆర్. రెహమాన్ నుండి శ్రేయా ఘోషల్ వరకు: టాప్ 8 ధనవంతులైన గాయకులు
90s స్టార్ హీరోయిన్లని మేకప్ లేకుండా ఇలా ఎప్పుడైనా చూశారా?
అల్లు అర్జున్ 100 కోట్ల బంగ్లా లోపల ఎలా ఉందో తెలుసా?
భర్తల కంటే ఎత్తుగా ఉన్న బాలీవుడ్ హీరోయిన్స్