Entertainment

90s స్టార్‌ హీరోయిన్లని మేకప్ లేకుండా ఇలా ఎప్పుడైనా చూశారా?

90s స్టార్‌ హీరోయిన్లని  మేకప్ లేకుండా ఇలా ఎప్పుడైనా చూశారా? 

Image credits: Getty

1. మీనాక్షి శేషాద్రి

61 ఏళ్ల మీనాక్షి శేషాద్రిని మేకప్ లేకుండా గుర్తుపట్టడం కష్టం. ఆమె 'పెయింటర్ బాబు' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.

2. రవీనా టాండన్

రవీనా టాండన్‌ను మేకప్ లేకుండా గుర్తుపట్టడం కష్టం. ఆమె సల్మాన్ ఖాన్‌తో 'పత్తర్ కే ఫూల్' చిత్రంతో అరంగేట్రం చేశారు.

3. జూహి చావ్లా

జూహీ చావ్లా 'సుల్తానత్' చిత్రంతో కరణ్ కపూర్‌తో పాటు అరంగేట్రం చేశారు. ఆమెని మేకప్‌ లేకుండా ఇలా చూస్తే మతిపోవాల్సిందే. 

4. కాజోల్

కాజోల్‌ను మేకప్ లేకుండా గుర్తుపట్టడం అంత సులభం కాదు. ఆమె 'బేఖుడి'తో అరంగేట్రం చేశారు.  

5. మాధురి దీక్షిత్

మాధురి దీక్షిత్‌ను మేకప్ లేకుండా చూస్తే ఎవరైనా షాక్ అవుతారు. ఆమె 'అబోధ్'తో అరంగేట్రం చేశారు. ఆమె మొదటి హీరో తపస్ పాల్.

6. రాణి ముఖర్జీ

రాణి ముఖర్జీని మేకప్ లేకుండా ఇలా చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఆమె 'రాజా కీ ఆయేగీ బరాత్'తో అరంగేట్రం చేశారు. ఈ చిత్రంలో ఆమె హీరో షాదాబ్ ఖాన్.

7. శిల్పా శెట్టి

శిల్పా శెట్టిని కూడా మేకప్ లేకుండా గుర్తుపట్టలేరు. ఆమె షారుఖ్ ఖాన్ నటించిన 'బాజీగర్'తో అరంగేట్రం చేశారు.

8. ఐశ్వర్యారాయ్

ఐశ్వర్యారాయ్‌ను మేకప్ లేకుండా చూస్తే మైండ్‌ బ్లాక్‌ కావాల్సిందే. ఆమె బాబీ డియోల్‌తో కలిసి 'ఔర్ ప్యార్ హో గయా'తో బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేశారు.

9. సోనాలి బెంద్రే

ఈ అమ్మడిని మేకప్‌ లేకుండా చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. ఆమె గోవిందా నటించిన 'ఆగ్'తో అరంగేట్రం చేశారు.

10. ఉర్మిళా మాటోద్కర్‌

ఉర్మిళా మటోత్కర్‌ మేకప్ లేకుండా అస్సలు గుర్తుపట్టలేరు. ఆమె రవి బెహల్‌తో కలిసి 'నరసింహ'తో అరంగేట్రం చేశారు.

అల్లు అర్జున్ 100 కోట్ల బంగ్లా లోపల ఎలా ఉందో తెలుసా?

భర్తల కంటే ఎత్తుగా ఉన్న బాలీవుడ్ హీరోయిన్స్

పుష్ప 2 : 24 గంటల్లో ఎక్కువ మంది చూసిన టాప్-10 ట్రైలర్స్ ఇవే

పుష్ప 2: థియేటర్స్ దద్దరిల్లేలా చేసే 8 డైలాగ్స్!