Entertainment

అల్లు అర్జున్ 100 కోట్ల బంగ్లా లోపల ఎలా ఉందో తెలుసా?

పుష్ప 2 తో అల్లు అర్జున్ హాట్ టాపిక్

పుష్ప 2 హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాడు. 

పుష్ప 2 ముందు అల్లు బంగ్లా చూసేయండి

పుష్ప 2 విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే, దానికి ముందు అతని 100 కోట్ల బంగ్లా లోపల ఎలా ఉందో చూడండి. 

బాక్స్ ఆకారంలో అల్లు బంగ్లా

అల్లుఅర్జున్ కలిగిన ఉన్న 100 కోట్ల బంగ్లా బాక్స్ ఆకారంలో ఉంది. 

100 కోట్ల అల్లు అర్జున్ బంగ్లా

అల్లు అర్జున్ నివాసముంటున్న ఈ బంగ్లా విలువ 100 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. 

అల్లు అర్జున్ బంగ్లా బయట అందమైన గార్డెన్

అర్జున్ అర్జున్ ఖరీదైన బంగ్లా ముందు విశాలమైన, అద్భుతమైన గార్డెన్ ఉంది.

అల్లు బంగ్లాలో స్విమ్మింగ్ పూల్

అర్జున్ అర్జున్ ఖరీదైన బంగ్లాలో సూపర్ లుక్ లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది.

అల్లు ఇంట్లో డిజైన్స్ తక్కువే

లోపల సాధారణంగా అనిపించేలా సూపర్ లుక్ లో ఉంది. పెద్ద పెద్ద డిజైన్లు కనిపించవు. 

అల్లు ఇంట్లో బార్

అర్జున్ అర్జున్ అద్భుతమైన బంగ్లా లో ఒక విభిన్నంగా ఉంటే బార్ కూడా ఉంది. ఇది చాలా ప్రత్యేకమైనది. 

అల్లు బంగ్లాలో జిమ్

అల్లు అర్జున్ నివాసంలో ఒక జిమ్ కూడా ఉంది. ఇందులో వారి కుటుంబం వర్కౌట్స్ చేస్తుందని సమాచారం. 

భర్తల కంటే ఎత్తుగా ఉన్న బాలీవుడ్ హీరోయిన్స్

పుష్ప 2 : 24 గంటల్లో ఎక్కువ మంది చూసిన టాప్-10 ట్రైలర్స్ ఇవే

పుష్ప 2: థియేటర్స్ దద్దరిల్లేలా చేసే 8 డైలాగ్స్!

పద్మావత్ నుండి జవాన్ వరకు : బాలీవుడ్ లో అత్యంత ఖరీదైన పాటలు ఇవే