Entertainment

Sonal Chauhan

అందం ఉన్నప్పటికీ అదృష్టం కలసిరాని హీరోయిన్ సోనాల్ చౌహన్. ఎందుకనో దర్శకులు ఆమెని పెద్దగా కన్సిడర్ చేయడం లేదు. కానీ అందం విషయంలో సోనాల్ టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తక్కవ కాదు. 

Image credits: our own

Sonal Chauhan

35 ఏళ్ల సోనాలీ చౌహాన్ మోడలింగ్ లో రాణించి సినిమాల్లోకి అడుగుపెట్టింది. 2008లో రైన్ బో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సోనాల్ పరిమిత సంఖ్యలో మాత్రమే సినిమాలు చేసింది.

Image credits: our own

Sonal Chauhan

బాలయ్య సరసన లెజెండ్, డిక్టేటర్, రూలర్ చిత్రాల్లో మెరిసింది ఈ హాట్ బ్యూటీ. అందాల ఆరబోతలో సోనాల్ కు ఎలాంటి హద్దులు ఉండవు. 

Image credits: our own

Sonal Chauhan

తాజాగా మరోసారి సోనాల్ చౌహాన్ నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. మరీ బోల్డ్ గా రెచ్చిపోతూ వెకేషన్ లో సోనాల్ చౌహన్ ఎంజాయ్ చేస్తోంది.

Image credits: our own

Sonal Chauhan

క్లీవేజ్ అందాలని దగ్గరగా చూపిస్తూ సోనాల్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. సోనాల్ చౌహాన్ కి అందాల ఆరబోత కొత్తేమీ కాదు.

Image credits: our own

Sonal Chauhan

వింతగా ఉన్న డ్రెస్, ట్రెండీ షూస్ తో సోనాల్ షాకింగ్ లోక్ లో మెరిసింది. విరహం ఒలకబోస్తూ ఎదపరువాలతో కనువిందు చేస్తోంది. 

Image credits: our own

Sonal Chauhan

మత్తుగా , కొంటెగా ఉన్న హావ భావాలతో సోనాల్ ఇస్తున్న ఫోజులు యువతని టెంప్ట్ చేసే విధంగా ఉన్నాయి. 

 

Image credits: our own

పైట తీసేసి పరువాలు చూపిస్తున్న దీప్తి సునైన..!

మాల్దీవ్స్ లో ప్రియా వారియర్.. పొట్టి డ్రెస్ లో గ్లామర్ ట్రీట్..

టైట్ ఫిట్ డ్రెస్ లో ఏమి అందం బాబోయ్.. మృణాళిని కొండల్లో తిరుగుతూ

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ట్రైబల్ లుక్.. అదిరిన స్టిల్స్..