Entertainment

Shruti Haasan

మోస్ట్ సక్సెస్‌ ఫుల్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న శృతి హాసన్‌ ఇప్పుడు అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది. అందాల విందు చేస్తూ ముంబయిలో సందడి చేసింది. 
 

Image credits: our own

Shruti Haasan

శృతి హాసన్‌ ముంబయిలోని బాంద్రాలో మెరిసింది. డబ్బింగ్‌ స్టూడియో వద్ద ఆమె కెమెరాలకు చిక్కింది. ఇందులో ఆమె లుక్‌ మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా ఉంది. 
 

Image credits: our own

Shruti Haasan

కమల్‌ హాసన్‌ తనయ శృతి హాసన్‌ ఇందులో చిరుత పులిలాంటి టైట్‌ ప్యాంట్‌ ధరించింది. పైన జాకెట్‌ విప్పేసింది. బటన్స్ విప్పి ఆల్మోస్ట్ బ్రా అందాలను ఆవిష్కరించింది. 
 

Image credits: our own

Shruti Haasan

ఉబికి వచ్చే ఎద అందాలతో కనువిందు చేస్తుంది. దీనికితోడు స్టయిలీష్‌ అండ్‌ కూలింగ్‌ గ్లాసెస్‌ ధరించింది. ఓ వైపు తన బ్యాగ్‌ వేసుకుని ఆమె నడుచుకుంటూ వస్తున్న తీరుఆకట్టుకుంది.
 

Image credits: our own

Shruti Haasan

ఇందులో ఆమె లుక్‌ మాత్రం మతిపోయేలా ఉంది. ఆమె అందాల విందు అదిరిపోయేలా ఉంది. ముంబయి వీధుల్లో బహిరంగంగానే ఇలాంటి ట్రీట్‌ ఇస్తే కుర్రాళ్లకి దేత్తడే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

Image credits: our own

Shruti Haasan

శృతి హాసన్‌ ముంబయిలో డబ్బింగ్‌ చెప్పడానికి వెళ్లినట్టుంది. ఇంగ్లీష్‌లో ఆమె `ది ఐ` అనే చిత్రంలో నటిస్తుంది. బహుషా దీనికే ఆమె డబ్బింగ్‌ చెప్పే అవకాశం ఉంది.
 

Image credits: our own

Shruti Haasan

మరోవైపు ఈ సంక్రాంతికి తెలుగులో బ్యాక్‌ టూ బ్యాక్‌ `వాల్తేర్‌ వీరయ్య`, `వీరసింహారెడ్డి` చిత్రాలతో రెండు హిట్లు అందుకుంది శృతిహాసన్‌. 

Image credits: our own

Shruti Haasan

సీనియర్‌ హీరోలు చిరంజీవి, బాలకృష్ణలతో ఆడిపాడి అలరించింది. హిట్లు తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల కాలంలో శృతికి పరాజయం అనేదే లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

Image credits: our own

Shruti Haasan

ఇక ఇప్పుడు మరో సినిమాకి రెడీ అవుతుంది. తెలుగులో పాన్ ఇండియా మూవీ `సలార్‌` చేస్తుంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కి జోడీగా ఆద్య పాత్రలో నటిస్తుంది. 
 

Image credits: our own

Shruti Haasan

ప్రస్తుతం ఇండియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రమిది. సెప్టెంబర్‌ 28న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. 
 

Image credits: our own

Shruti Haasan

దీంతోపాటు శృతి హాసన్‌ తెలుగులో నాని హీరోగా రూపొందుతున్న `నాని30`లో నటిస్తుంది. ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని తెలుస్తుంది. మృణాల్‌ ఠాకూర్‌ మరో హీరోయిన్ అనే విషయం తెలిసిందే.

Image credits: our own

థైస్ కనిపించేలా రెడ్ డ్రెస్ లో ప్రియాంక చోప్రా టెంప్టింగ్ ఫోజులు!

క్లాసీ ఔట్‌ఫిట్‌లో డస్కీ బ్యూటీ ఘాటు పోజులు.. చూస్తే మైండ్‌ బ్లాక్‌

బిగుతైన డ్రెస్ లో అషురెడ్డి అందాల రచ్చ.. టాప్ గ్లామర్ కు మైండ్ బ్లాకే

పూజాతో డేట్ కి వెళతానంటున్న అఖిల్... మనోడు మాములు రొమాంటిక్ కాదు!