ఐశ్వర్యా రాజేష్ స్టయిలీష్ లుక్‌లో ఆకర్షిస్తుంది. బ్లూ కలర్ బ్లెజర్ ధరించి హోయలు పోయింది. క్లాసీ ఔట్‌ఫిట్‌లో వయ్యారంగా ఫోటోలకు పోజులిచ్చింది. కిల్లర్ లుక్‌లో టెంప్ట్ చేస్తుంది.
Image credits: our own
Aishwarya Rajesh
లేటెస్ట్ ట్రెండీ వేర్‌లో ఘాటు రేపే అందాలతో కుర్రాళ్లని ఆకర్షిస్తుంది ఐశ్వర్యా. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ రియల్ లేడీ సూపర్ స్టార్ అని అంటున్నారు.
Image credits: our own
Aishwarya Rajesh
ఐశ్వర్యా రాజేష్ ఆమె స్టార్ ఇమేజ్‌కి, నెంబర్ వన్ గేమ్‌కి దూరంగా ఉంటుంది. బలమైన పాత్రలు, బలమైన కంటెంట్ ఉన్న చిత్రాలకే ప్రయారిటీ ఇస్తుంది. అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటుంది.
Image credits: our own
Aishwarya Rajesh
ఈ అమ్మడు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాలు చేస్తుంది. తెలుగులో సక్సెస్ కాకపోవడంతో ఇప్పుడు కోలీవుడ్, మాలీవుడ్ చిత్రాల్లోనే కనిపిస్తుంది.
Image credits: our own
Aishwarya Rajesh
ఐశ్వర్య నటించి సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ విడుదలవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే మూడు చిత్రాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం `ఫర్హానా` చిత్రంలో నటిస్తుంది. ఇది మే 12న విడుదల కాబోతుంది.