Entertainment

Ashu Reddy

‘బిగ్ బాస్’ ఫేమ్ అషురెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూనే ఉంటారు. తాజాగా స్టన్నింగ్ ఫొటోలను షేర్ చేసింది.
 

Ashu Reddy

ప్రస్తుతం ఫ్లోరిడాలో ఉన్న ఈ ముద్దుగుమ్మ స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చింది. ఏకంగా బాత్ టవల్ లాంటి డ్రెస్ లో ఫొటోలకు ఫోజులిచ్చింది. గ్లామర్ మెరుపులతో మతులు పోగొట్టింది. 

Ashu Reddy

టాప్ అందాలను ప్రదర్శిస్తూ మత్తుగా ఫోజులిచ్చింది. స్టార్ హీరోయిన్లనే ఆశ్చర్యపరిచేలా తన డ్రెస్సింగ్ స్టైల్ తో ఆకట్టుకుంటోంది. ఆమె ఫ్యాషన్ సెన్స్ కు ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. 
 

Ashu Reddy

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తున్న అషురెడ్డి ఫ్యాన్స్ కు చాలా దగ్గరగా ఉంటూ తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంటోంది. అందుకు తగట్టుగానే నెట్టింట సందడి చేస్తోంది.

Ashu Reddy

‘బిగ్ బాస్’తెలుగు రియాలిటీ షోలో రెండు సీజన్లతో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైందీ ముద్దుగుమ్మ. రీసెంట్ గా బీబీ జోడీలోనూ అలరించింది. ప్రస్తుతం సినిమాల్లోనూ ఆఫర్లు వస్తున్నాయి.
 

Ashu Reddy

చివరిగా అషురెడ్డి ‘ఫోకస్’ అనే చిత్రంలో లేడీ పోలీస్ ఆఫీసర్ గా నటించిన విషయం తెలిసిందే. వెండితెరపై ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో నటిగా అషుకు అవకాశాలు అందుతున్నాయి. 

Ashu Reddy

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా కనిపిస్తూ క్రేజ్ పెంచుకుంటోంది. అదిరిపోయే ఫొటోషూట్లతో అదరగొడుతోంది. నెటిజన్ల లైక్స్, కామెంట్లతో పిక్స్ వైరల్ గా మారాయి. 
 

పూజాతో డేట్ కి వెళతానంటున్న అఖిల్... మనోడు మాములు రొమాంటిక్ కాదు!

స్టైలిష్ అండ్ కిల్లింగ్ హాట్ షో.. నెట్టింట నాగ్ హీరోయిన్ నాటీ ఫోజులు

పైట తీసేసి పరువాలు చూపిస్తున్న దీప్తి సునైన..!

మాల్దీవ్స్ లో ప్రియా వారియర్.. పొట్టి డ్రెస్ లో గ్లామర్ ట్రీట్..